హైదరాబాద్ లొ ఉండే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒటర్లకు……

ఓటు మనహక్కు ,  ఓటు హక్కు ఉపయౌగించుకొవటం మనందరిభాధ్యత! ఇది ఏ ఒక్క కారణం చేతనొ ఆగిపొకూడదు…

అందుకే నావంతుగా చిన్నప్రయత్నం..

అయితే

మీకు ఓటు హక్కు ఉందా….?
మీది ఖమ్మం జిల్లా నా..?

మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని అనుకుంటున్నారా..?

మీరు ఓటు వేయటానికి ప్రయాణపు ఖర్చు భారంగా ఉందా..!

అందుకే…

ఒక 30-45 మంది ఓటు హక్కు ఉండీ  ఆర్దిక కారణాల వల్ల ఉపయొగించుకొలేనివారిని నాతొ పాటుగా ఈనెల 16 న తీసుకు వెళదాం అని అనుకుంటున్నాను…

మరిన్ని వివరములకొరకు నాకు మైయిల్( katta.vijayk@gmail.com) చేయండి లేదా ఫొన్(9346462165)  చేయండి.

ప్రకటనలు

12 thoughts on “హైదరాబాద్ లొ ఉండే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒటర్లకు……

 1. …స్పందించిన వారందరికి నా ధన్యవాదములు,
  నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేస్తున్నానొ, వేసేవాళ్లని ఎందుకు ప్రొత్సహిస్తున్నానొ దానికి నా దగ్గర వివరణ ఉంది…
  ఇప్పటికే స్వచ్చందంగా పార్టీకి మద్దతు తెలుపుతూ గత 6 నెలల నుంచి రాష్ట్రం లొ తిరుగుతున్నాం….ఈరొజు ఈ 30 మందికి పెట్టే ఖర్చు కూడా నా జేబులొ దే!! మా వివరాలు మరిన్ని కావాలంటే ఇక్కడ చుడండి . http://manakosam-telugudesam.blogspot.com/

  ఒక ఆశయం కొసం పని చెస్తేటప్పుడు లభించే త్రుప్తే వేరు.

  జై తెలుగుదేశం

 2. బ్రదర్ మీరు చెస్తున్న ఈ మంచి పనికి నా వంతు సహయం అందించాలని అనుకుంటు మీకు తెలుగుదెశం మీద ఉన్న అభిమానం మాటల్లొ చెప్పలెనిది..ఖమ్మం జిల్లా లొ ఉన్న తెలుగుదెశం కర్యకర్తలందరి తరుపున వంధనాలు…

  తెలుగుదెశం అదికారం రవాలి….చంద్రబాబు సి.యం కావాలి..యిదె మన ఆశయం..నందమురి కలల్ని నిజం చెయాలి.

  జై చంద్రబాబు………….జై తెలుగుదెశం…..జై యన్టియర్

 3. మీ ప్రయత్నం వెరైటీగా ఉంది.

  మీరు స్వచ్చందంగా ఇది చేస్తున్నా కూడా ఒక పార్టీ పేరు చెప్పి చేయడం అనేది ఎంత వరకు ఆమోదయోగ్యం అనేది చర్చించవలసిన అంశం.

  అయితే ఇంత చేసి మీరు వాళ్ళ చేత తెదేపాకి వోటు వేయించడానికి సాయపడుతున్నారంటేనే కాస్త మింగుడుపడడం లేదు. ( నేను చంద్రబాబు పాలనా వ్యతిరేకిని లెండి. ఎలైగైనా వాళ్ళందరికీ నేను స్పాన్సర్ చేసి సినిమాకి తీసుకు వెళ్లి హైదరాబాదులోనే ఉంచేయాలని ఉంది. కాకపోతే అది వేరే అంశం.)

  కానీ, ప్రతీ పౌరుడు వోటు వేయడం కనీస భాద్యతగా గుర్తిస్తూ వోటు వేయడానికి మీరు చేస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అని నేను సెలవిచ్చుకుంటున్నా. శుభం కలుగు గాక.

  జై హింద్

 4. e okka line chaalu.. nee blog .. chi D*******
  >>మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని అనుకుంటున్నారా..?
  ala aithe teesukelthavaaa

  emi chadhuvukunnavu.. neevu anna hazare support .. inka enni neethi matlalu chepputhunnavu…

  abba chaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s