KCR కి ఇంత సినిమా అవసరమా ?

దీక్ష భగ్నం చెయడానికి ఇంత కష్టపడాలా ? పళ్ళరసాలు గట్రా తాగించాలా…. నాకొక ఆలొచన వచ్చింది ..ఏకంగా మందే తాగిస్తేపొలా…!

సభస్తలి వద్ధ కే.సి.ఆర్  కళ్ళలొ పడేట్టు నాలుగు భారీ వైన్ కటౌట్లు పెట్టి, గుమగుమలాడేట్టుగా చికెన్ మసాలల వాసన చుపిస్తే …. గురుడు దారిలొకి వస్తాడు.

ఎందుకు ఇంత సినిమా , ఖమ్మం ని కంపుచేస్తున్నారు… ఇక్కడ టి.ఆర్.యెస్ జెండా పట్టుకునే వాడే లేడు…

ఇంకొకవిషయం … అక్కడ ధర్మాసుపత్రి వద్ద గుమిగూడిన జనం , ఏదొ చుద్దామని వచ్చినవాళ్ళే కని ..పత్రికల వళ్ళు చెభుతున్నట్టు వళ్ళు టి.ఆర్.యెస్ కార్యకర్థలు కారు !!

ప్రకటనలు

16 thoughts on “KCR కి ఇంత సినిమా అవసరమా ?

 1. ఆంద్ర సోదర సోదరీమణులారా !
  ఇంత జరిగినా తెలంగాణా ప్రజల ఆకాంక్షని మీరు ఇంకా అర్ధం చేసుకోలేరా?
  తెలంగాణా విషయం వచ్చే సరికి మీ విజ్ఞత, మీ సంస్కారం, మీ కనీస పరిజ్ఞానం ఇట్లా పక్క దారి పడుతోంది ఎందుకని ?
  ఎందుకు ఉష్ట్ర పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు.?

  తెలంగాణా ఉద్యమం ను కే సి ఆర్ తెచ్చింది కాదు.
  ఆయనతో ఇది అంతరించేది కూడా కాదు.

  మొన్నటి బంద్ నాడు హైదరాబాదు తో సహా తెలంగాణా లోని పది జిల్లాల్లో జన జీవితం పూర్తిగా స్తంభించి పోయింది.
  అన్ని విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మాదిగా దండోరా, మాల మహానాడు, సింగరేణి కార్మికులు అందరూ ఒక్కటై తెలంగాణా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

  కేసీఆర్ తప్పు చేస్తే అతన్ని తన్ని తరిమేసి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని మేమే నడుపుతాం అని ఉస్మానియా విద్యార్ధులు ప్రతిజ్ణ చేసారు .
  అయినా మీ కు ఇంకా తెలంగాణా ప్రజల బలమైన ఆకాంక్ష కనిపించడం లేదా ?

  >>>> “ఇంకొకవిషయం … అక్కడ ధర్మాసుపత్రి వద్ద గుమిగూడిన జనం , ఏదొ చుద్దామని వచ్చినవాళ్ళే కని ..పత్రికల వళ్ళు చెభుతున్నట్టు వళ్ళు టి.ఆర్.యెస్ కార్యకర్థలు కారు !! “<<<<<<<

  ఎందుకు ఇట్లాంటి వెకిలి రాతలు,

  • Rajanna,
   I have 1001 Akanksha but I don’t hate others in the process of fulfilment. Telangana agitation is based on hatred unlike other states, where no one had any objection to seperate. You can not force other people to get out as per your whims& fancies! Let some commonsense prevail among the seperatists that they are living in a civilized society in a democratic country.
   Or struggle for independant country if you have guts, where you people only can live! Then your ‘Akanksha’ would be somewhat sensible.

   You can not supress others and force them to say ‘yes’ to the senseless seperation! Not a single sensible point except for mere rhetoric and false propaganda( on development). You talk both – then Nizam was a horrible ruler and now he developed everything for Telangana! If everything in Hyd is credited to Nizam then why were struggling/crying?!

   First, decide on what you want and put it sensibly ( not sentments, ‘akansha’, ‘narukutaam’ , ‘Andhrawala bhago’, ‘ won’t allow returning Andhras after sankranti’ etc) Don’t switch reasons like KCR did .. Development, Robbing, River water sharing, allocation of funds, 610GO , all have gone and now ‘ self-respect’!

   You say let us ‘seperate like brothers’ , then where is Andhra-seema share in Hyderabad?! What is your offer? – Give & take, nothing comes FREE, mind it! No one cares for T-districts it is only for Hyd that is clear. Keep Hyd aside and goahead with seperation of rest of districts, over 95% area. Continue negotiations on Hyderabad – that is a sensible way. Not mindless struggle and repeated failures since sixties!

   Sankar

 2. Vijay బాగా చెప్పారు.

  @Rajanna,
  KCR ను తిడితే తెలంగాణాను తిట్టినట్లు ఎందుకు feel అవుతున్నారు. కొంపదీసి ఆయన బంధువర్గం లోని వారా మీరేమయినా?
  ” విజ్ఞత, మీ సంస్కారం, మీ కనీస పరిజ్ఞానం” లాంటి పడిగొట్టుముక్కలు చెబ్తున్నారు, వాడేవడో తాగుబోతోడు చస్తా చస్తా అని కూర్చుంటుంటే, గవర్నమెంట్ వాడు అర్రెస్ట్ చెస్తే ఊళ్ళొ వాళ్ల ఆస్తులు తగలెట్టేటప్పుడు, మీవి, మావి అందరివి అయీన బస్సులు తగలెట్టేటప్పుడు ఎమయింది మీ సంస్కారం. అందుకనే అంటారేమే చెప్పటానికే నీతులు అని. దూరేది ఎక్కడికో చెప్పక్కర్లేదనుకొంటా!!

  “ఉష్ట్ర పక్షుల్లా” అంటున్నారు, ఓ తాగుబోతోడిని, బూతులు మాట్లాడుతూ అదే తెలంగాణా భాష అని చెప్తూ ఓ దాశరధిని, ఓ సురవరాన్ని, అవమానించే వాడిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ, వాడితోకపట్టుకొని గోదావరి ఈదినట్లు, తెలంగాణా కావాలని ఆశిస్తున్న వాళ్లా “ఉష్ట్ర పక్షుల్లు”, మిగతా వాళ్లా? గురివింద గింజ ను గుర్తుకు తెస్తున్నారు. అందుకనే అంటారు వయసు రాగానే సరిపోదు అని.

  ఇక వెకిలి రాతలు, వెకిలి మాటల గురించి KCR అనుచరులయిన మీరు మిగతావాళ్లకు చెప్పటం 🙂 జనాల చెవులలో మఱ్ఱి చెట్లు ఎమయినా కనిపిస్తున్నయ్యా మీకేమయినా??

 3. Rajanna బాగా చెప్పారు… అయిన తెలంగాణ వాల్లు అంటె అంత చులకన ఎందుకు? మనం ఎక్కద వుంటె అక్కది సంస్క్రుథి సాంప్రదయలను గవరవించదం నెర్చుకొవలి అంథె కాని వారిని చులకన చీసి మాట్లడకుదదు …..KCR is not started the Telangana issue….dont think like what ever the words he uses will represent telangana voice….just see how posani talks….
  Krishna u said about buses what is the importence of a person life in Rayalaseema….
  Vijay just dont see the Khammam… look at mahaboobnagar and nalgonda….how they are neglected….

 4. I just want to tell one thing.FUCK OFF KCR.Does anyone know how much he was taken from SONIA GANDHI n YSR?!
  Guy , talk about the issues if n only if u know perfectly whats happened n happening !! Don’t support Telangana blindly. Just look at the past how many times did KCR challenged n dropped !! That bastered don’t have Zeal.
  If Seperate Telanga state is formed then these TRS idiots will grab everthing,definitely.How can we believe , a person born in Kostha andhra will fight for Telangana?
  Its completely Drama.

 5. విజయ్ తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి భద్యత ఉంది…మనం తెలంగాణ కావాలని కె.సి.ఆర్ పార్టీ పెట్టి లోల్లి చెయకముందునుంచే దీని కోసం ఏంతోమంది పోరాడుతున్నారు……….ఇది ప్రజా ఉద్యమం …..రాజకీయ ఉద్యమం కాదు అయన నిరహారదీక్ష మానేస్తే అగటానికి. తెలంగాణ ఇప్పుడు విద్యార్ది ఉద్యమం………

 6. Dear friends,

  today most of the polictical leadres are corrupted and more selfesh..do agree with this?

  we can do two things
  1. we should join politics and bring the change or try to elect good pepole.
  2.Among waste leadres wee have to select one fellow…right..

  above small back ground now we elected one leader…

  Fighting for real and geniune cause to get our telangana….do you think we developed?

  we are not descrminating in Jobs and edcation?

  why today our farmers commiting succides and handloom waivers commtting succides……

  Why naxlisim still existing in telangana?

  is it not hunger fight…now we are going to soon telangana…we should be united..

  Not only now till our telangana develop…this wake up call not just for telangana state…

  wakeup call for telangana pepole to fight for the rights….

  Jaitelangana

 7. Dear friends,
  today most of the polictical leadres are corrupted and more selfesh..do agree with this?
  They never bother about our development in seriously, some movements and concerns over period of time..but there is no great achievement…
  To bring balanced development in the state or country , we should have long term paln. Its central govt failure to achieve the developmentin the backward regions?
  Firstly people should very careful about leaders and about their programmes
  If we want bring change in the society we can do two things
  1. we should join politics and bring the change or try to elect good pepole.
  2.Among waste leadres wee have to select one goodnfellow…right..(very brief I mentioned here)
  above small back ground now we elected one leader…
  Fighting for real and geniune cause to get our telangana….do you think we developed equal or atleat partially with other regions?
  we are not descrminating in Jobs , edcation, and resoureces?
  why today our farmers commiting succides and handloom waivers commtting succides……
  Why naxlisim still existing in telangana?
  is it not hunger fight…now we are going to get soon telangana…we should be united..
  Not only now till our telangana develop…this wake up call not just for telangana state…
  wakeup call for telangana pepole to fight for the rights….till the change their life…leaders may forget their goals but people should alert.
  Before this movement how many of aware of this facts? Whatever may be , atelast we should happy that ..wee aware of it….this spirit shoud continue till goal achieved ( our goal is change the life style of telangana people.)
  Telangana all people should united bring the changes in this region and country.
  Jai Telangana

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s