ఎవడి బాగుకొసం ఇదంతా?

ఒక టీ కొట్టు లెదు , ఒక టిఫ్ఫిన్ సెంటర్ లెదు , ఒక కర్రీ పాయింట్ లెదు … ఉదయం నుంచి తిండికి మాడి చస్తున్నాం!
ఎవడు ఎవడికొసం చెస్తున్నారు  ఇదంతా ! kcr ని తలచుకుంటుంటే అమీర్ పేట్ సెంటర్ లొ చెప్పు తెసుకొని వంగబెట్టి తన్నాలని అని పిస్తుంది!

మనదేశమంతా benz కార్ల లొ  తిరుగుతున్నట్టు …ఇక్కడ తెలంగాణ ఎదొ వెనకపడి పొయినట్టు , తెలంగాణ వస్తే ఎం పీకుతాడు ..అప్పుడు ఇంకొ పెగ్గు ఎక్కువకొట్టి ముడుచుకుపడుకుంటాదే తప్ప ఇనకెం చెయలేడు .

అంతా గా భాద కలిగితె వళ్ళు తినటం మానేయాలి కాని ..ఇదెంటి జనాలమీద పడటం , జనాలకి తిండి తిప్ప్లౌ లెకుండా చెస్తె తెలంగాణ వచ్చెస్తదా ? ఎదవ రాజకీయం కాకపొతె .

ఇన్నాల్లు MP గా వెలగబెడుతున్నాడు గా ఎం పొడిచాడు ! వాడి కూతురిని , కొడుకుని రాయకీయాలలొకి తెవడం తప్పితే .

ఈనా కొడుకు మాములుగా కుడా చావడు !

ఇంతచెస్తుంటే ముక్య మంత్రి ఎవడి పంచపీకుతున్నాడొ .. చేతగాని నాకొడుకులందరు వుంటారు ఎంపీకటానికి !
చేతగాకపొతే ముడుచుకొని ముసుగేసుకొవాలి గాని ఎందుకు …!

అసలు నకు అర్దం కాదు మనమేమన్నా వలసవెల్లి పాకిస్తాన్ లొ ఉంటున్నామా అని!

అసలు బంధ్లు లేకుండా చట్టం చెస్తే బగుండు …

ప్రకటనలు

13 thoughts on “ఎవడి బాగుకొసం ఇదంతా?

  1. ఆకలికి కడుపు మాడుతుంటే మనిషి ఆవేశం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇలా జనాలని ఇబ్బందుల పాలు చేసే బందులు ఎవరి ఉద్ధరింపు కోసమో నాకు అర్ధం కాదు.

  2. ఇంకా సోనియమ్మ ఎమీ చెప్పలేదు కాబట్టి ఇప్పుడప్పుడే రోశయ్యగారు ఏమీ పొడిచే అవకాశాలులేవు. ఇక ఇంతే మీ ఖర్మ (నా ఖర్మ కూడా. ఎందుకంటే నాక్కూడా హై. లో పనులున్నాయి ఇ బడుధ్ధాయిలు కొంచెం గోల ఆపితే వద్దామని చూస్తున్నాను).

  3. ఈ మాట బ్లాగులలో కాదు, ఏదైన తెలంగాణ జిల్లాకో పల్లెకో పోయి అను. బందులు తెలంగాణలోనే కాదు సీమాంధ్రలో కూడా చేస్తున్నారు, వాటి గురించి కూడా రాస్తే బాగుంటది. ఐనా ఒక్కరోజు బందుకే నీకంత బాదైతే, సంవత్సరాల కష్టాలకు ప్రజలు ఇంకా ఎంత బాధ పడతారు. ఈ రోజు ఉద్యమం KCR నడిపించట్లేదు, ప్రజలు నడిపిస్తున్నారు, అది తెలుకో ముందు, నోరుంది కదా అని మాట్లాడటంకాదు.

  4. mee gongura gallu bandhu cheste tappu leda? mee kantiki andhrolla hotelle kanipistaya, irani/udupi hotellu kantiki anava? itnabhi ghamand theek nahi hain
    Do you deny YSR “garu”, Babu “garu” etc. brought their families & minted crores?
    Be a Roman in Rome.. Marwaris, Kannadigas etc. have lived harmoniously for hundreds of years in Telangana by respecting each other. The andhras who came in the last 50 years behave as if they own the city.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s