వీళ్ళు ఏ రకం అమ్మాయిలు……!

పాటకులకు,

ఇక్కడ  ఇంతకముందు ఒక వీడియౌ ఉంచాను , అది నలుగురు తెలుగు అమ్మాయిలు కలిసి బీరు తాగుతున్నారు అది విషయం.

కొంతమంది అభిప్రాయం మేరకు దాన్ని తొలగించడమైనది!

కాని కొంతమంది వ్యాఖ్యలు నాకు చాల భాధ కలిగించాయి…! అమ్మాయిలు తాగటం తప్పుకాదట! వెనుకేసుక్కొచ్చారు … మరి వీళ్ళు తాగే వాళ్ళు వాళ్ళ సొంతవాళ్ళైతే ఏం చేస్తారొ మరి .. వళ్ళకేతెలియాలి.

అమ్మాయిలు తాగటం అనెది మన సాప్రదాయం కాదని నా భావన , అలాగని  మగవాళ్ళే తగాలని కాదు !
అంతెందుకు ఒక ఇంట్లొ మగాడు తాగితే  నలుగురు నవ్వు కుంటారు …. అదే పని ఒక ఆడది చేస్తే  ఊస్తారు .

ఇంకా మన సమాజం  ఆడవాళ్ళు కుడా తాగితే పర్లేదులే అనుకునే స్తాయికి దిగజారలేదు … అందుకే ఇలా అన్నాను .
కాని సొదరులు కొందరు తమ తమ హీరొ యిజాన్ని చూపించటానికి అదేదొ తప్పు కాదు అని మాట్లాడారు  , కాని నేను దేని గురించి  మాట్లదుతున్నానొ కుడా గుర్తించలేకపొయారు! నేను తాగుతూ అలా వీడియొ తీస్తు చేసె సెకలకి పెడితే , వీళ్ళే మొ నేనేదొ వీళ్ళని  తిడుతున్నట్టు ఫీలైపొయారు.

దయచేసి వ్యాఖ్య రాసేముందు ఒకసారి అసలు టపా దేనిగురించొ చూసుకొని రాయండి, అంతగా మీ హీరొయిజం చూపించుకొవాలనుకుంటే మీ బ్లాగులొ రాసుకొండి.

చిత్తగించవలయును!

ప్రకటనలు

84 thoughts on “వీళ్ళు ఏ రకం అమ్మాయిలు……!

 1. అమ్మాయిలు తాగితే తప్పేంటి. అది వాళ్ళిష్టం మీరేవరు వాళ్ళ personal విషయం గురించి ప్రశ్నించడానికి.

 2. విజయ్ గారూ,
  ఈ వ్యాఖ్య ప్రచురణకు కాదు. కేవలం మీరు చదవడానికే. వాళ్లెవరో ఎక్కడివాళ్లో నాకు తెలీదు. కానీ అది స్నేహితుల్లో సరదాగా తీసిన సెల్ వీడియో అని మాత్రమే అర్థమవుతోంది. ఎలాగో బయటకు పొక్కింది, ఇంటర్నెటుకెక్కింది. నలుగురమ్మాయిలు సరదాగానో సీరియసుగానో వాళ్ల గదిలో చేసిన పనిని ప్రపంచానికి చాటి చెప్పడం ఎంత భావ్యం చెప్పండి. మన ఇంట్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఒకమ్మాయి అందులో ఉంటే? ఇక్కడ చూసి వాళ్లింట్లో గొడవయితే? దయచేసి ఈ టపాను ఆ వీడియోను మీ బ్లాగునుంచి తొలగించమని ఒక స్త్రీగా అభ్యర్థిస్తున్నాను. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తాను.

 3. హుమ్మ్ !

  ఇందులో తప్పేముంది..ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకుంటున్నారు !…అని భావించేవాళ్లందరికి ఈ నా సమాధానం….

  మన దేశానికి మకుటం గా నిలిచేది…మనము గౌరవింపబడేది… మన సంస్క్ర్రుతి, సాంప్రధాయాలని చూసి…అలాంటిది ఈ వీడియో లో అంత స్పష్టం గా ఆల్కొహాల్ సేవిస్తుంటే మీకు తప్పు అనిపించట్లేదు అంటే అది నిజంగా మన దేశానికే సిగ్గుచేటు…దేశం అభివృద్ది చెందాలి అంటే అర్దం ఎలా మందు కొట్టి అవడం కాదు..మన సంస్క్ర్రుతి, సాంప్రధాయాలని చెడగొట్టకుండా సాంకేతికం గా, ఆర్దికం గా అభివృద్ది చెందాలి అని మరువకండి.

 4. ఏ రకం మగవారా ??? ఇదేమి ప్రశ్న ??? ఏమి నీకు సెపరేటు రకం ఏమైనా అయినా ఉందా ??? అసలు మీ ప్రశ్నకి,ఇక్కడ జరిగే చర్చకి ఏమైనా సంబదం ఉందా ??? ఆలోచించుకో !!!

 5. అవును నేను సెపరేటు రకం. నా గురించి నీకింకా తెలియదా? బ్లాగుల్లో ఎక్కడ వున్నావు బాబూ? బ్లాగులకి కొత్తనా ఏంటీ తమరు?

  ఈ బ్లాగు టైటిలుకి పేరడీ నా ప్రశ్న. అది కూడా అర్ధం చేసుకోలేకపోతే ఎలా?

  • @Sarath ‘Kaalam’
   నీది సెపరేటురకం అని తెలుసులెకాని !
   నాకు ఒకవిషయం అర్దం కాక అడుగుతాను ,బ్లాగులకి కొత్త అయితే వ్యాక్య లు రాయకుడదా! నీగురించి తెలుసుకొనే నీకు వ్యాఖ్య రాయాలా !

 6. బ్లాగులకి కొత్త కాదు బాసు ! ఐతే నేనే మీ వ్యాఖ్యని తప్పుగా భావించాను లే బాసు..క్షమించండి…వ్యాఖ్య ముందు నామధేయము లేకపోయేసరికి తప్పుగా భావించాను..!!

 7. అసలు తాగితే తప్పేంటి. ఆడవాల్లు ఏదో ఒక బీరు తాగగానే అసలు అమ్మాయిలేనా అంటు ఆశ్చర్య పోవడం ఎంతవరకూ సమంజసం? ఎంతమంది మగాల్లు తాగడంలేదు? అప్పుడు మన సాంస్కృతికీ సంప్రదాయానికీ వాటిల్లని భంగం ఆడవాల్లు తాగితే మాత్రం ఎలా జరుగుతుంది?

  అసలు సంస్కృతిమీద మనకు అంత అభిమానం వుంటే మగవాల్లు తాగినా తప్పని చెప్పాలి కదా? మనం అలాచెప్పం ఎందుకని? భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఆడవాల్లదేనా? మనం చేయాల్సిన పనులన్నీ నిరభ్యంతరంగా చేసేస్తూ ఆడవారు చేస్తే మాత్రం అదేదో సంస్కృతికి విరుద్దంగా జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం ఏమీ బాలేదు.

  అసలు తాగడం ఆరోగ్యానికి హానికరం. మగవారైనా సరే ఆడవారైనా సరే. కాబట్టి దాన్ని మానుకోండి అని చెబితే ఎంత బాటుంటుందో కదా?

   • బాబూ విజయ్,
    ఇక్కడా మేము చెప్పింది కూడా అభిప్రాయమే నాయనా!! తొక్కలోది, ఒక బీరు తాగగానే అసలు వీల్లు అమ్మాయిలేనా అని టపా రాసేసావ్. దీనికే ఇంత పెద్ద పెద్ద మాటలనే సరికి కాస్త మనస్సు చివుక్కుమని రాసానంతే అయినా ఒక చిన్న అభిప్రాయ భేదానికే నీ సలహాలు అక్కర్లేదనుకుంటే, నీ బ్లాగులో కామెంట్లను పెట్టే వెసులుబాటుని తీసెయ్.

    నీ బ్లాగు private బ్లాగు కాదు, public బ్లాగు. అందరూ చదవాలన్న ఉద్దేస్యం తోనే రాశావ్. కూడలిలో పెట్టావ్. కామెంట్లు రాసే వెసులుబాటును కలిపించావ్. అలాంటప్పుడు ఇతరులు తమ అభిప్రాయాలను రాస్తే దానికి ఇంతగా ఫీలవ్వడమెందుకు?

    మొదట నువ్వు విడియో మాత్రమే పెట్టావ్ గుర్తులేదా? దానికింద కొంత వివరణ ఇచ్చి(ఇప్పుడు పెట్టింది) వుండుంటే అంతా దీన్ని సరదాగా తీసుకునే వారు. మాకేమన్నా దివ్య దృష్టి వుందనుకున్నావా, నీ మనసులో వున్నది చూసి చెప్పడానికి, నువ్వు ఏమి చెస్తావో దాన్ని బట్టే అంచనా వేస్తారు ఎవరైనా..

 8. ‘మన సాంప్రదాయం’ కాదు అన్నావు, బావుంది. ఎవరో ఒకరు ధైర్యం చేసి కొత్త సాంప్రదాయాలు అన్వేషించకుంటే , అసలు సాంప్రదాయాలు ఎలా వస్తాయ్ ?
  మన సంప్రదాయం కాదు అంటున్నారు….. గొట్టం పేంట్లు , బూట్లు, టైలు , కోట్లు ఏసుకోవడం మన సాంప్రదాయమా?! మీరు గోచీపోసి పంచ కట్టుకుని అఫీసుకు వెళ్తున్నారంటే చెప్పండి, మేమూ సాంప్రదాయ బద్ధంగా ‘మజ్జిగా , ఫ్రూటీ తాగుతాము. ఇలా బ్లాగడం మన సాంప్రదాయమా! ఏమిషో.. ఈ భేషజాలు , చాదస్తాలూనూ…
  ‘కొంతమంది యువకులు పుట్టుకతో వౄద్ధులు ‘ అన్నారెవరో , మిమ్మల్ని చూసే అయ్యుంటుందని నా ప్రఘాఢ విశ్వాసం

  మధురవాణి

 9. అంతే ‘ తగ్గే ప్రశ్నే లేదండి ‘ , కట్టా విజయ్ గారు
  హెరోయిన్ కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? అందమైన హీరోయిన్లు వాడుతారు కాబట్టి. లోకజ్ఞానం పెంచుకోమంటే , సాంప్రదాయం అంటారేమిటండీ బాబూ …

  మధురవాణి

  • మాకు తెలీదు లే… చెప్పావ్ గా తెలుసుకుంటాం!
   అసలు సాంప్రదాయలకు …. కట్టు బాట్లు కు తేడాలెలుకొండి . ఆడవాళ్ళు తాగొచ్చు తప్పులేదు కాని బరి తెగించకూడదు.

 10. అసలు వాళ్ళ పర్మీషన్ లేకుండా అమ్మాయిలవైపు తదేకంగా పారవశ్యంగా చూసి విడియో తీయడం మీ సాంప్రదాయమా?! అని ప్రశ్నిస్తున్నా…

  మధురవాణి

 11. మగవాళ్ళు కూడా తాగకూడదు అంటే బాగుండేది. ఆడవాళ్ళపై వరకట్న హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు లాంటివి జరుగుతుండగా ఆడవాళ్ళు తాగడం ఒక్కటే సమస్యగా కనిపించిందా?

 12. What is wrong with the girls drinking
  they are equal to boys in every way
  when boys drink why not girls
  drinking is not new to ladies
  In certain areas in Telangana region women drink Toddy, it s RAW beer
  tribals in East godavari dt. drinks Toddy.
  lot of so called “high society” ladies drink in India
  lots of NRI ladies drink with their spouses and friends
  So why not college girls in India
  world is changing ..guys go with the flow
  don’t deprive our better halves with your feudal rusted minds

 13. I am curious to know how would you have judged this issue (why in the world are we to judge someone in the first place?) had u been born in a western country?

  “ఇంకా మన సమాజం ఆడవాళ్ళు కుడా తాగితే పర్లేదులే అనుకునే స్తాయికి దిగజారలేదు”
  How does one society becomes superior to another? merely by accommodating you?

 14. విజయ్,
  అడవారు ఇంత ఫాస్ట్ గా ఉన్నారని నువ్వు చేప్పడం బాగుంది i agree అడవాళ్ళను వదిలేస్తే మగవారిని మించి పోతారు ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

  కాని శరత్ గారిని అకాశరమ్మన గారు చేప్పింది కస్తా నిదానంగ చేప్పు అంతేకాని ముందు వేనక అలోచించకుండా ఫైర్ అవ్వద్దు…వీలుంటే వారికి నువ్వు ఇచ్చిన జవాబు డిలిట్ చేయ్..

 15. There is perhaps nothing chauvinistic about objecting to women’s drinking. మగవాళ్ళ బలహీనతలు కుటుంబాన్ని, వంశాన్ని మఱీ ఎక్కువ ప్రభావితం చెయ్యవు. ఎక్కువ సందర్భాల్లో అవి వాళ్ళవఱకే పరిమితమవుతాయి. కారణం, మగవాడికి సమాజం భయపడుతుంది, శిరసావహిస్తుంది తప్ప అనుకరించదు, అనుసరించదు. కానీ పిల్లల రూపంలో సమాజం యావత్తూ ఆడదాన్ని అనుసరిస్తుంది. మగవాడిది Hard power కాగా ఆడదానిది Soft power. అందుచేత ఆడవాళ్ళు తాగడమూ, బయటి తిరుగుళ్ళు తిరగడమూ వాళ్ళకీ వాళ్ళ పిల్లలకీ మంచిది కాదు.

  Women are meant by creation for rising kids. They can’t and shouldn’t do things which prove far from making good role models out of them. In addition, that makes as bad an economic sense as a weird-minded man”s transvestitic obsession with golden ornaments and fashionable dresses a la a normal woman.

  ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. Just care to think of this terrible possibility. తల్లినుంచి తాగుడు నేర్చుకున్న కొడుకు దరిమిలా ఏదో ఒక బలహీనక్షణంలో ఆమెని రేప్ చేస్తే ? అలా ఎప్పటికీ జఱగదని ఎవఱూ స్టాంప్ పేపరు మీద సంతకం చేసి రాసివ్వజాలరు. ఆడవాళ్ళకి తాగుడు మంచిది కాదనీ, అందుమూలాన మగవాళ్ళ కంటే త్వరగా వాళ్ళ శరీరాలు తుక్కుతుక్కవుతాయనీ గతంలో జఱిపిన అనేక వైజ్ఞానిక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి కూడా ! అవేంటో చెప్పమంటే నాకు మఱి గుర్తులేదు.

 16. బాసూ ఆ వీడియోచూస్తుంటె ఏదో హాస్టల్ లా ఉంది. ఏం అమ్మాయిలకు సరదాలు ఉండవా? ఏదో fun కోసం చేసి ఉంటారు. ఆ మాత్రానికే వీళ్లు అమ్మాయిలా అని అనడం దేనికి? మనిషి తాగడం తప్పు అది ఆడైనా మగ ఐనా..

 17. విదేశాలలో ఆరోగ్య కారణాల రీత్యా తాగుడు మానెయ్యడం జరుగుతుంది. ఇండియాలోలాగ ఆడవాళ్ళు తాగకూడదనీ, మగవాళ్ళు తాగొచ్చనీ అనుకోరు.

 18. మగవాళ్ళైనా ,ఆడవాళ్ళైనా నావరకు తాగుడు తప్పే.కానీ ఆ వీడియోలో అమ్మాయిలు నిజం గా తాగట్లేదు అనుకుంటాను.మేము కూడా ఒకసారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న బీర్ సీసా ఎదురుగా పెట్టుకుని గ్లాసుల్లో కోక్ పోసుకుని ఫొటోలు తీసుకున్నాం.అదో సరదా మాత్రమే.ఏదో తాగేయాలని కాదు.
  తాడేపల్లిగారూ తల్లిని చూసి ఫాలో అయ్యేవాళ్ళకన్నా తండ్రిని చూసి ఫాలో అయ్యేవాళ్ళే ఎక్కువ అనుకుంటా మన సమాజం లో. మీ విశ్లేషణలు,టపాలు చూస్తే కొన్నిసార్లు అన్నీ తెలిసిన వ్యక్తిలా కనిపిస్తారు.కొన్ని సార్లు మీ సమాధానాలు చూస్తే మీరు తాడేపల్లిగారేనా అనిపిస్తారు. శరత్ గారి వ్రశ్న బావుంది.

 19. sorry for composing in english. Though I am a native telugu speaker, composing in telugu taking lot of time b”coz lack of typing. So I was headed typing with english.

  I completely agree with Vijay. You are 100% correct. Some fellows feel that they are great if they just follow stupidly foreign culture with out judging what is good and bad. But believe me if this is the culture we are going to inherit, whatever we left with the legend great india culture currently will completely diminish in fingure count days.

 20. vijay ee topic twaraga delete chei endukaina manchidi,lekapothe mahila sangalu nee meeda case vesina vestaru,mana mahila sangala ki asale emi pani undadu,intlo mogullanu thannadam bayataku vachi maga valla arachakalu ekkuva ani aravadam.

  so please delete this issue as early as possible.

  • >>”mana mahila sangala ki asale emi pani undadu,intlo mogullanu thannadam bayataku vachi maga valla arachakalu ekkuva ani aravadam.”

   😉 😛 😛 😛

   శ్రీనివాస్ రావ్ గారు, త్వరగా డిలీట్ చెయ్యకముందే ఎవరన్నా మహిళా సంఘాలోల్లు మీ కామెంటు చదివితే బాగుణ్ణు. 🙂 🙂

  • @srinivasarao
   ఎందుకు బయపడాలి , వళ్ళు తాగితే తప్పులేనిది.. వీడియౌ తీయగాతప్పులేనిది!
   నేను నాబ్లాగులొ విమర్సిస్తే తప్పా!
   మేము ఎందుకు తాగకూడదు అని అడుగుతున్నారే! మరి
   బస్సుల్లొ వాళ్ళ సీట్లు వాళ్లకే కావాలి ….. ముసలొళ్ళు ఉన్నా లేపి మరి కూర్చుంటారు ! రాజకీయాల్లు రిజర్వేషన్లు కావాలి,సినిమా హళ్ళలొ టికెట్లకి రిజర్వేషన్లు, మహిళలకి సెపరేటు రైళ్ళు, ఇంట్లొ సమాన హక్కులు కావాలి, ఎక్కడికి వెళ్ళినా వీళ్లకి సెపరేటు గా ఉండాలి . ఇవన్ని చాలవన్నట్టు 33 శాతం రిజర్వేషన్ కావాలి !
   మరి ఇవన్ని ఎందుకు ?
   అంతా సమానం అయితే అవన్ని ఏం పీకటానికి! ఎవరిని బాగుచేయటానికి.

 21. తాడేపల్లి గారి వ్యాఖ్య ప్రకారం తండ్రుల్ని చూసి తాగే కొడుకులకు విచక్షణ ఉంటుంది కానీ తల్లి దగ్గర తాగుడు నేర్చుకునే కొడుకులకు తల్లెవరో తెలీనంత కిక్కు ఎక్కుతుంది! అందువల్ల ఆడాళ్ళు తాగ కూడదు! శభాష్!తాడేపల్లి గారు మాత్రమే ఇలా మాట్లాడగలరు!

  తాగడం అన్నది తప్పు అయితే ఆడా మగా ఎవరికైనా అది తప్పే! తాగడం వల్ల మగాళ్ల ఆరోగ్యాలు బాగుపడతాయని ఏదైనా వైజ్ఞానిక పరిశోధనలు చెప్పాయేమో కూడా వెదకాలిక.

  శరత్ గారూ, సూపర్ ప్రశ్న అడిగారు. ఎక్స్ లెంట్!

  • మీ కోడి మెదడు కి అలాగే అర్ధం అవుతుందిలే. కత్తి గాడు చెబితే గాని రుచి గా ఉండదు ఎండాకాలం చెమట !

  • అమ్మా సుజాత ఈ బుద్ది ఆడవాళ్ళు సరిగా లేకపోతేనే రేపులు జరుగుతాయి అని, యాసిడ్ పోస్తారని రాసినప్పుడేమైంది. ఇప్పుడు కొత్త గా అజ్ఞాన దంతం మొలిచిందా ?

 22. కానీ పిల్లల రూపంలో సమాజం యావత్తూ ఆడదాన్ని అనుసరిస్తుంది. మగవాడిది Hard power కాగా ఆడదానిది Soft power. అందుచేత ఆడవాళ్ళు తాగడమూ, బయటి తిరుగుళ్ళు తిరగడమూ వాళ్ళకీ వాళ్ళ పిల్లలకీ మంచిది కాదు.
  ===
  పిల్లల రూపంలో సమాజం యావత్తు స్త్రీని అనుసరిస్తున్నట్లైతే, దేశంలో ఇంతమంది తాగుబోతులు ఎలా తయ్యారయ్యారంటారు తాడేపల్లి గారు.

 23. సుజాతగారూ ! మీరు సహజంగా వ్యాఖ్యలు వ్రాసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.

  వాదించడం కాదు గమనించండి. నేనెవఱితోను వాదించడం లేదు. మగవాళ్ళు మాత్రమే తాగాలని, ఆడవాళ్ళు తాగకూడదని కాదు, నేను చెబుతున్నది. ఇది మీకు ఆడ-మగ టగ్ ఆఫ్ వార్ కావచ్చు. నాకు కాదు. ఇది అసలు ఆ టాపిక్ కి సంబంధించినది కాదు. అలాగని తాగుడులో సమానత్వం లేదా తాగుడు ద్వారా సమానత్వం నాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే తాగుడు ఆడవాళ్ళ ద్వారా సమాజం మీద పనిచేసే విధానానికీ, మగవాళ్ళ ద్వారా సమాజం మీద పనిచేసే విధానానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. తాగి కూతుళ్ళని రేప్ చేసిన తండ్రులు కూడా చాలామంది ఉన్నారు. సెక్సులో ఆడది కర్మ. మగవాడు కర్త. అందుచేత ఆడదాని తాగుడు మగవాడికి open invitation. తాగిన తండ్రి తాగని కూతుఱికి open invitation కాదు. అందుచేత సమాజం తండ్రిని నేరస్థుడుగా అనుమానించచవచ్చు. కానీ కొడుకుని నేరస్థుడుగా అనుమానించడం సాధ్యం కాదు. ఎందుకంటే తప్పు తల్లిదగ్గఱ ఉంది కనుక.

  ఏ దేశంలోనైనా సంస్కృతి ఆడవాళ్ళమీద ఆధారపడి ఉంటుంది. మగవాళ్ళ మీద కాదు. ఆడది చెడిపోతే ఆ ప్రభావం 100% మగవాడు చెడిపోతే ఆ ప్రభావం 50 శాతం మాత్రమే. ఆడది చెడిపోవడం అదనంగా అనేక ఇతరేతర అదృశ్యమాన విషయాల్ని కూడా సూచిస్తుంది.

  • @ తాడేపల్లి
   ఇంకా నయ్యం. “ఆడదానిగా పుట్టడమే మగవాడికి ఓపెన్ ఇన్విటేషన్, మగవాళ్ళు ఎంచక్కా రేపులు చెయ్యొచ్చు – తప్పులేదు, తప్పు ఆడదానిగా పుట్టిన దానిదే” అనలేదు 😉

  • అమెరికాలో ఆడవాళ్ళు కూడా బార్ లాంటి ప్రదేశాలలో ఓపెన్ గా తాగుతారు. మరి అమెరికాలో కొడుకులు తల్లులని రేప్ చెయ్యడం జరుగుతోందా? మీరు చెప్పాలనుకుంటున్నది ఏమిటి? మగవాడిని చెడగొట్టేది ఆడది అనే కదా. నాగరిక సమాజంలో తాగిన మత్తులోనైనా తల్లి కొడుకుని సెక్స్ కి ఆహ్వానించగలదా?

 24. సొంతపేరు రాసుకోవడానికి భయపడే Not Needed గారూ ! స్థాయి తగ్గించుకోవడం గట్రా చెప్పి అవతలివారు మాట్లాడకుండా చెయ్యాలనే చెత్త పథకాలు నా దగ్గఱ పాఱవు అమ్మా/ నాయనా ! ఇలాంటివి చెప్పి నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చెయ్యాలని చూడకు. నేను లొంగను. ఈ పథకాలు పాఱేట్లయితే ఇంతకాలం పాటు బ్లాగులోకంలో కొనసాగను. ఎందుకంటే నాకొక స్థాయి ఉందని నేనెప్పుడూ ఫీల్ అవ్వను. నాకు అన్ని possibilities లోతుగా ఆలోచించదగ్గవే. ప్రపంచమే నా గురువు. దేన్నీ బహిష్కరించను. దేనికీ భయపడను. ఎవడు ఏమనుకుంటాడో అని భయపడుతూ నేను ఆలోచించను. నాకు చర్చ కావాలి. నాకు సత్యం కావాలి. చేతనయితే సబ్జెక్టు మాట్లాడి నిలబడు. లేకపోతే వ్యాఖ్యాతల్ని వ్యక్తిగతంగా సంబోధించి రాయడం మానుకో.

 25. కొండముది సాయికిరణ్ గారూ ! తల్లి తాగకపోతేనే ఇంతమంది తాగుబోతులు సమాజంలో ఉన్నారు. తల్లి కూడా తాగితే ఈ సమాజం ఏమవుతుందో ఆలోచించండి. అందుకనే ఆడదాని భ్రష్టత్వం సమాజానికి 100% చేటు, మగవాడి భ్రష్టత్వం 50% మాత్రమే చేటు అని నేనంటున్నాను.

  • తల్లికొడుకుల వాత్సల్యాన్ని కూడా బూతుగా చూసే మీకు సమాజంలో నీతి ఎక్కడ కనిపిస్తుంది తాడేపల్లి గారు?

 26. Sarma ! Please don’t try to use this blog as a forum for personal hate campaign against me. ఆడవాళ్లు కూడా మగాళ్ళతో సమానంగా తాగాలని చెప్పే నువ్వు కూడా నీతులు మాట్లాడేవాడివే. సందర్భం చూసి మాట్లాడు నాయనా ! తల్లీకొడుకులూ, తండ్రీకూతుళ్ళూ, ఇలా ఇంటిల్లిపాదీ తాగుతూ పోతే సమాజంలో ఆ వావివరసలు నిలబడవు బాబూ ! అనే నేను మొత్తుకుంటున్నది. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. అవి చేసేవాళ్ళు మీకు దూష్యులు కారు. ఇలా జఱిగే అవకాశం ఉంది జాగ్రత్త సుమా ! అని హెచ్చఱించినందుకు దూష్యుణ్ణి. ఏ లోకంలో/ ఏ కాలంలో బతుకుతున్నారు నాయనా ?

 27. నేనేమీ ఆడవాళ్ళు తాగాలని చెప్పలేదు. ఒకప్పుడు మా నాన్నగారు తాగేవారు. వరంగల్ లో ఉండే రోజుళ్ళో పార్టీలో ఎవరైనా ఫ్రీగా ఇస్తే తాగేవారు. నేను మాత్రం ఫ్రీగా ఇచ్చినా తాగను. తాగడం వల్ల వావివరసలు లేకుండా పోతాయని నేను అనుకోను. అమెరికాలో ఆడవాళ్ళు కూడా తాగుతారు కానీ అక్కడ వావివరసలు లేని సెక్స్ చెయ్యరు.

 28. కొంతమంది పని కట్టుకొని వ్యక్తి గత ధూషణనలకు , వావి ,వరస లేని వ్యాఖ్యలు చేయటం జరుగుతుంది… అలాంటి దురద్రుష్ట కర వ్యాక్యలు నా బ్లాగు లొ జరగటం భాధగా భావించి ఈటపాకు వ్యాఖ్యలు నిలిపివేయడమైనది.
  కొతమంది సహబ్లాగర్ల అభిప్రాయాల మీద దాడి చేస్తూ , అసలు విషయాని తప్పుదొవపట్టించేస్తున్నారు! వ్యక్తిగత అరొపణలు , రెచ్చగొట్టటం అందులొ బాగం.

  చిత్తగించవలయును!

వ్యాఖ్యలను మూసివేసారు.