హెచ్చరిక !!

ఇది నా బ్లాగు ! , దీనిలొ  నా అనుభవాలు మొదలుకొని,నాకునచ్చిన, నాకు కలిగిన అనుభవాలు మరియూ నాఫీలింగ్స్ రాసుకుంటాను.

నాకు దీనిని  ఎవరిని మెప్పించటం కొసమౌ , వేరే ఏమి ఆశించిరాయటం లేదు గమనించాలి!

ఏదైనా విష్యం మీద చర్చించవలసి వస్తే భహిరంగంగా చర్చించండి, అంతేకాని  అనామకమైన మైల్స్ సృట్టించి నాకు మైల్ చెసి విసిగించవద్దు.

అసభ్యంగా మైల్స్ చేసి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నంచెయవద్దు ! మరి ముఖ్యంగా బ్లాగులు రాసే వాళ్ళు / చదివేవాళ్ళు బ్లాగు సూత్రాలు తెలుసుకొండి.

నాకు అసభ్యంగా చాలామంది మైల్స్ పంపుతున్నారు  , అందులొ కొన్నింటికి నేను మనస్తాపం చెందాను నేను వాటిని ఈ రొజు సైబర్ క్రైం పొలిస్ స్టేషన్లొ కంప్లైంట్ చేయబొతున్నాను.వాళ్ళు తీసుకునే ఎటువంటి చర్యలకైనా నేను భాద్యుడను కాను.

ఇది మీఅందరి లొ కొందరికొరకు రాయటంజరిగింది, ఇక నాకు వ్యక్తిగతమైన మైల్స్ పంపేముందు కొంచం అలొచించండి!

ప్రకటనలు