తెలుగు జాతి ముండమోసిందా …..

తెలుగు జాతి ముండమోసిందా లేక ముండమోపుల పాలనలో చేవ చచ్చి నవరంధ్రాలు మూసుకుపోయాయా…..మానవత్వం లేకుండా భోజనం చేసే వాళ్ళని ఇంత దారుణంగా బూటు కాళ్ళతో తొక్కుతూ ఈడ్చుకేల్తున్నా గాని చూస్తూనే వుండటమా ….. తెలుగు జాతికి కాంగ్రెస్ చేసిన సత్కారం అనుకోవాలా లేక పదవుల కోసం తెలుగు జాతిని ముండమోపి మరాఠా నేతల కాళ్ళ ముందు పడుకోబెట్టారు అనుకోవాలా .

ఒక తెలుగువాడి ఆవేదన .(( నా స్నేహితుడు శివరాం  బింగ్ చేసినది.))

ప్రకటనలు

మనం అలొచించాల్సిన అవసరం వచ్చింది

మన తెలుగొడు మహరష్ట్ర లొ అడుగు పెడితె 7000 వేలు  మంది అడ్డుకున్నారు. మనం మాత్రం ఇంకా కొట్టూకుంటున్నాం. మనకు లేదు ఆ బాధ. నీళ్ళూ లెకపొతె మాత్రం ప్రభుత్వ తప్పు అని దర్నాలు  చేస్తాం. కాని తెలుగొడికి ఇప్పుడు జరిగిన అవమానానికి ఎన్ని చేయ్యాలి. మన నాయాకులకి పదవులు కాపాడుకునె అలొచన తప్పా ప్రజల అవసరాలు పట్టవా. ఒక జాతియం గా  పేరు ఉన్న ప్రతిపక్ష నాయాకుడికి జరిగిన అవమనం నిజంగా మన రాష్టానికి  జరిగిన అవమానమే. ఇప్పటికైన మన నాయకులు రాజకీయలు పక్కన పెట్టి మన రాష్ట్రా తెలంగానా  సొదరి సొదరులుని కాపాడంది..
తెలుగు ప్రజల పరువు తకట్టు పెట్టి మహరాష్ట్ర ప్రాజెక్టులకు కొమ్ము కాస్తున్న మన ప్రబుత్వ సిగ్గులెని మంత్రులు ఎ మొహం పెట్టుకుని ఒట్లు అడుక్కుంటారు .. షేం షేం కాంగ్రెస్..

please Fight  for our water.  save  Andhra Pradesh.

Note:  తప్పుగా మట్లాడితె క్షమించండి. నిజం అనిపిస్తె అలొచించండి