తెలుగు జాతి ముండమోసిందా …..

తెలుగు జాతి ముండమోసిందా లేక ముండమోపుల పాలనలో చేవ చచ్చి నవరంధ్రాలు మూసుకుపోయాయా…..మానవత్వం లేకుండా భోజనం చేసే వాళ్ళని ఇంత దారుణంగా బూటు కాళ్ళతో తొక్కుతూ ఈడ్చుకేల్తున్నా గాని చూస్తూనే వుండటమా ….. తెలుగు జాతికి కాంగ్రెస్ చేసిన సత్కారం అనుకోవాలా లేక పదవుల కోసం తెలుగు జాతిని ముండమోపి మరాఠా నేతల కాళ్ళ ముందు పడుకోబెట్టారు అనుకోవాలా .

ఒక తెలుగువాడి ఆవేదన .(( నా స్నేహితుడు శివరాం  బింగ్ చేసినది.))

7 thoughts on “తెలుగు జాతి ముండమోసిందా …..

  1. మనం వున్నది ప్రజాస్వామ్యం లోనా లేక రాక్షక పాలన లోనా ? బ్రిటిష్ పాలన నుండి గాంధీ కుటుంబ పాలనలో కి వస్చిన నా బారత జాతి ని ఇంకా పాలిస్తుంది తెల్ల వాళ్ళేనా అని పిస్తుంది .. ఇటలి బొమ్మ పాలన కన్నా బ్రిటిష్ దొరల పాలనే మిన్న అనే లా వుంది …
    తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసి ప్రపంచానికి మన సత్తా చాటిన వ్యక్తి మీద లాఠి దేబ్బలా ? సిగ్గు సిగ్గు ….. తెలుగు తమ్ముల్లారా ఏకం కండి …

  2. స్త్రీలని కించపరిచే పదాలు వాడడం బాలేదు. టైటిల్ మార్చు. ముండమోపి, మాచకమ్మ లాంటి పదాలు వాడితే స్త్రీలని అవమానించినట్టే.
    ఈ టాపిక్ చదువు బాబు. http://blogzine.sahityaavalokanam.gen.in/2010/05/blog-post_9350.html స్త్రీలని కించపరిచే పదాలు వాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది.

  3. బాబు కట్టా విజయ్, లంకె ఇచ్చారు కదా అని చదవకు నాయనా, అనవసరంగా బలి ఐపొతావు…
    అన్న అసలే బకరాలు ఎవరూ దొరక్క తన రాతలు తానే చదువుకుంటూ, తన రాతలను తానే పొగుడుకుంటూ, మురిసిపోతున్నాడు, మధ్య మధ్యలో ఎవరైనా బలి పశువు దొరుకుతాదెమో అని వేట. అలా పొరపాటున వెళ్ళి, జీవితం పై విరక్తి చెందినవారు ఒక్కరా, ఇద్దరా? ఎందరో.. వారిలో నువ్వూ ఒకడివి కాబోకు

  4. Question: “తెలుగు జాతి ముండమోసిందా?”; Answer: “Yes, this is why politicians like CBN are resorting to dirty tricks. The same person who was CM when the tender was published tried to do dramabazi. The contractor who built the project (now the party MP) went along with him.”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s