జీబూలీ జననం

JeebuLee1

అశేషమైన అభిమానులకు తన ఇంటి మూడో అంతస్తు నుండి జీబూలీని పరిచయం చేస్తున్న వారి తండ్రి జీబూడీ.

 

(జీబూ వంశంలో ఏడవ తరం తార జననం – జీబూలీ)

UJFFA = Universal Jeebu Family Fans Association.

————–

Jeebu Lee Series – 1 : Created by “Kiran Kumar Chava” and “Katta Vijay

ప్రకటనలు

కూసే ‘గాడిద’ వచ్చి మేసే ‘గాడిద’ ని చెడగొట్టిందని

ఇప్పటి తెలంగాణ విష్యం పై నేను రాస్తున్న టపా కి  తలనామం ఇది .. కొన్ని గంటలు వేచిచూడండి.

హైదరాబాద్ నగరంలొ నేటి నుంచి ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వాడకం పై పాక్షిక నిషేదం

హైదరాబాద్ నగరంలొ నేటి నుంచి ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వాడకం పై పాక్షిక నిషేదం అమలులొకి వస్తుంది.40 మైక్రాన్ల మందపులొపు ప్లాస్టిక్ బ్యాగుల్ని నిషేదించారు .వీటిని తయారు చేసినా,అమ్మినా చివరకు వినియోగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు .