అన్నా హజారేకు మద్దతుగా నడక

నమస్కారం, స్నేహితులకు రేపు ఉదయం అన్నా హజారేకు మద్దతుగా ఒక నడక కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటున్నాం.. ఒక అరగంటసేపు . 1.కూకట్పల్లి JNTU నుంచి … మలేషియన్ టౌన్షిప్ వరకు లేదా 2. IIIT నుంచి WIPRO సర్కిలె వరకు .. timings : 8:30 or 9:00 to 30 minutes మీ అభిప్రాయం తెలపండి! మీ అభిప్రాయం తెలపండి!

ప్రకటనలు

అన్నా కి మద్దతుగా ఫొన్ చేయండి

Call PM on this number (011) 23018939, and ask why Anna Hazare is arrested. They will soon stop picking that up. If so please share if you have any different numbers.

కాల్ చేశాను … విష్యం అడగ్గా ! సార్ ప్లీజ్ మీరు చిదంబరం గారితొమాట్లాడమన్నారు , నెంబరులెదు అని నేను అంటే ఇస్తానన్నారు ! మీరు ప్రయత్నించండి, మరొ స్వాతంత్రసంగ్రామంలొ పాలు పంచుకొండి!