నాకు తెలంగాణా వద్దు సమైఖ్యాంద్రే ముద్దు !

ప్రాంతీయంగా తెలంగాణా వాడి నైనా … నాకు ప్రత్యేక తెలంగాణా ఇష్టంలేదు .

ప్రకటనలు

28 thoughts on “నాకు తెలంగాణా వద్దు సమైఖ్యాంద్రే ముద్దు !

 1. హైదరాబాద్ మీద ఆశ ఉన్నవాడు సమైక్యాంధ్రని సమర్థిస్తాడు, ప్రాంతీయ అభివృద్ధి మీద ఆశ ఉన్నవాడు తెలంగాణాని సమర్థిస్తాడు. అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అనే దానితో ఇక్కడ పని లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం హైదరాబాద్ కేంద్రక ఉద్యమమని టిజి వెంకటేశే బహిరంగంగా చెప్పుకున్నాడు కదా. ఇందులో సందేహించడానికి ఏముంది?

  • మీరు చెప్పిందాన్ని బట్టి అలొచిస్తే మరి నాకు ఈ భాగ్యనగరం మీద అంత ఆశలేదు మరి ! ప్రాంతీయ అభివృద్ది మీద అసలే లేదు ?
   సమైఖ్యాంద్ర ఉద్యమానికి సంభందించి ఒక్క కార్యక్రమం కుడా హైదరాబాదు లొ కాని , తెలంగాణా లొని ఏ జిల్లా లొ జరగినట్టులేదు … మరి సమైక్యాంద్ర ఉద్యమం గురించి టి.జి చెప్పింది ఎలానిజమౌతుంది ?
   అయినా ఆ టి.జి ఒక వ్యక్తి అది అతని అభిప్రాయమే అది అతనికి ఉన్న సమాచారాన్ని బట్టి చెప్పొచ్హు! అయినా సంవత్సరం పాటు ‘ఆంద్రదేశం’ మొత్తం తిరిగి అభిప్రాయాలతొ నివేదిక ఇచ్చిన ‘శ్రీక్రిస్ట్ణ్ కమిటీకే దిక్కులేదు .

   • టిజి వెంకటేశ్ ఒకప్పుడు ప్రత్యేక రాయలసీమ అన్నాడు. హైదరాబాద్‌లో కొన్ని వ్యాపారాలు పెట్టిన తరువాత మాట మార్చేసి సమైక్యాంధ్ర జె‌ఎ‌సి‌తో చేతులు కలిపాడు. హైదరాబాద్‌లో నాకు వ్యాపారాలు ఉండి ఉంటే నేనూ సమైక్యవాదినే అయ్యుండేవాణ్ణి.

 2. భారత దేశ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్చ ను ఇచ్చింది మీ అభిప్రాయాలను భావాలను మీరు ప్రకటించుకోవోచ్చు నేను తెలంగాణ ప్రాంత వాసినైనా ” మీ అభిప్రాయం మీది – నా అభిప్రాయం నాది ”
  నా తెలంగాణ – కోటి రతనాల వీణ

  • మీరు చెప్పింది నిజమే ! మన తెలంగాణ – కోటి రతనాల వీణే , కాని విడి పొతే తెగుద్ది అనేది నా అభిప్రాయం .వీణ ఉక్కదానితొనే వాయిస్తే సంగీతం ఆస్వాదించలేం ! సంగీతం అనాలంటే అన్ని వాయిద్యాలు ఉండాలి కదామరి .

   • విజయ్ గారు మేము కలిసుండము మొర్రో అంటే కలిసుందాం అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి

  • కలిసి వుండమంటే కట్టకట్టుకుని ఏ వజీరిస్థాన్ పోయి చావండి. ఎవరాపారు? కాశ్మీరు, పంజాబ్ కూడా కలిసివుండమన్నాయి. మక్కెలిరగదన్ని మూల కూచోబెడితే చచ్చ్చినట్టు కలిసున్నారు, యోగేశ్వర్.

 3. నేనూ తెలంగానా వాడినే. నేను కూడా మీలాగే సమైక్య వాదినే. నాకున్న చాలా మంది స్నేహితులు నల్గొండ నించీ, నిజామబాద్ నించీ, ఇంకా ఇతర జిల్లాల నించీ సమైక్యవాదులున్నారు. మొన్న ఏదో హిందూ పేపర్లో వేసినట్టు తెలంగాణా లో ఇప్పటికీ సమైక్యవాదులు 50% మించి ఉన్నారు. కాకపోతే అరిచే మైనారిటీ ముందు మౌన అధికులు.

 4. ఇటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్లు పనికి రావు. నేనూ, దుప్పల రవి గారూ ఇద్దరూ ఉన్నది శ్రీకాకుళంలోనే, ఇద్దరం తెలంగాణాకి అనుకూలమే. ఈ విషయం చెపితే సమైక్యవాదులు నమ్ముతారా? సమైక్యాంధ్ర ఉద్యమం హైదరాబాద్ కేంద్రక ఉద్యమమని టిజి వెంకటేశే బహిరంగంగా చెప్పుకున్నాడు. సమైక్యవాదులు తెలంగాణా గురించి ఎంత అబద్దం చెప్పినా తమ వర్గం గురించి అబద్దం చెప్పలేరు కదా. కనుక టిజి వెంకటేశ్ చెప్పినది నిజమేననుకోవాలి.

 5. వరంగల్ జిల్లాలో చదువురానివాళ్ళ చేత తెల్ల కాగితాల మీద వేలి ముద్రలు వెయ్యిస్తున్న కొంత మంది సర్వేయర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇంక్వైరీ చేస్తే వాళ్ళు సమైక్యాంధ్ర జె‌ఎ‌సి సభ్యులని తెలిసింది. వీళ్ళు చేసిన సర్వే ప్రామాణికమా?

 6. *వరంగల్ జిల్లాలో చదువురానివాళ్ళ చేత తెల్ల కాగితాల మీద వేలి ముద్రలు వెయ్యిస్తున్న కొంత మంది సర్వేయర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇంక్వైరీ చేస్తే వాళ్ళు సమైక్యాంధ్ర జె‌ఎ‌సి సభ్యులని తెలిసింది. వీళ్ళు చేసిన సర్వే ప్రామాణికమా?*

  wow….can you please give source!!!

 7. Even the staunch right-wing RSS supports separate Telangana movement. కాకినాడలో బిజెపి ఒక వోటు – రెండు రాష్ట్రాలు తీర్మానం చేసినప్పుడు బిజెపిని ఏమీ అనలేదు కానీ ఇప్పుడు కెసి‌ఆర్‌ని చూసి ఎగిరిపడుతున్నారు.

 8. @కట్టా విజయ్:

  మీరు సమైక్యాంధ కొరుకొంది, తప్పు లేదు. కానీ “మాతెలంగాణాలొ 50 శాతం పైనే సమైక్యాంద్రులున్నారు” అని పుక్కిట పురాణాలు రాసేముందు ఆధారాలు చూపించండి. Even the CSDS survey you refer to (conducted by a samaikyandhra activist) says 48% for option 5 vs. 25% for all others. The Nielsen survey (90% support for Telangana) is much more believable.

  నిజంగా తెలంగాణాలో సమైఖ్యవాదులు majority అయితే, ఒక్క స్థానంలో ఆ నినాదంతో గెలిచి చూపించండి చూద్దాం.

  • CSDS నరసింహా రావునే నమ్మకపోతే మిమ్ములనీ నమ్మం. సర్వేని నమ్మింది CNN-IBN మరియు The Hindu వాళ్ళని నమ్మి. కాబట్టి నిజాన్ని చూసి భయపడకండి. తోటి తెలంగాణా సమైక్యవాదుల అభిప్రాయన్ని గౌరవించండి.

 9. నాకు ఒక తెలంగాణ ఫ్రెండుచెప్పినవిషయం.అసలు తెలంగాణకోసం కె.సి.ఆర్ ఇవన్నిచేయడం లేదు.ఇక్కడ సీమాంద్రనుంచి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయవాడలోనో,వైజాగ్ లోనొ భూములు తక్కువరేటుకు కొంటారు.తర్వాత కె.సి.ఆర్ దగ్గరకువెళ్ళి మీరు ఉద్యమం చెయ్యండి,తెలంగాణ తొందర్లోనే వస్తుందని ఒక డేట్ చెప్పండి అని కొంతడబ్బు(10 కోట్లు)ఇస్తారు.తర్వాత కె.సి.ఆర్ ఉద్యమాన్ని ఉద్రుతంచేస్తారు,ఫలానా తేదిలోపల తెలంగాణ వస్తుందని ప్రకటిస్తారు.కె.సి.ఆర్ అలా ప్రకటించగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ్ వస్తుంది ఆంద్రారాజధానిగా విజయవాడ లేదా వైజాగ్ అవుతుందని ప్రచారం చేస్తారు.ఇంకేముంది వీళ్ళుకొన్న భూములకు రెక్కలొస్తాయి.ఈ భూముల్ని ప్లాట్లు వేసి భారీలాభాలకు అమ్ముకుంటారు.వీరికి 30,40 కోట్లు మిగులుతాయి.తర్వాత కె.సి.ర్ ఉద్యమాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేస్తారు.ఎవరైనా అడిగితే వ్యూహాత్మక మౌనం అంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s