వికల దృశ్యంలో సకల సమ్మె

ఇప్పుడు కూడా ప్రాంతాల వారీగా వీరంగం తొక్కుతున్న వారిలో కాంగ్రెస్‌ నేతలే ముందుండటం గమనించదగ్గ విషయం. తెలుగు దేశం నేతలు తర్వాత స్థానం ఆక్రమిస్తున్నారు. ఇక బిజెపి అధికారికంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవన్నీ జాతీయ, రాష్ట్ర పార్టీలనుకుంటే ఒక ఉప ప్రాంతానికే పరిమితమైన టిఆర్‌ఎస్‌ కూడా వ్యూహపరమైన వైరుధ్యాలనే ప్రతిబింబిస్తున్నది. లాబీయింగు ద్వారా లక్ష్య సాధన చేస్తామన్న ఆ పార్టీనేత అనేక సార్లు గడువులు ప్రకటించి దెబ్బతిన్నారు. ____తెలకపల్లి రవి

http://www.prajasakti.com/todaysessay/article-274671

ప్రకటనలు

2 thoughts on “వికల దృశ్యంలో సకల సమ్మె

  1. తెలకపల్లి రవి ఇచ్చిన కాకిలెక్కలు బాగానే ఉన్నాయి. వెనుకబాటుతనం అన్ని ప్రాంతాలలో ఉంది, నిజమే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఖమ్మం, వరంగల్ జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయి, నిజమే. కానీ ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో తెలంగాణా కంటే చాలా చిన్న ప్రాంతం. అందుకే ఇక్కడ ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్ ముందుకి పోలేదు. ప్రకాశం జిల్లాలో భౌగోళికంగా ప్రతికూల ప్రాంతమైన నల్లమల అటవీ ప్రాంతం ఉంది. అందుకే ప్రకాశం జిల్లా వెనుకబడినది. కానీ తెలంగాణాలో చాలా ప్రాంతాలు పీఠ భూములు. అవి నల్లమల లాగ వ్యవసాయం కష్టమైన ప్రాంతాలు కావు. అయినా తెలంగాణా ఎందుకు వెనుకబడి ఉంది? తెలకపల్లి రవి లాంటి మేతావులు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు.

  2. తెలకపల్లి రవి గారు కోస్తా ఆంధ్రలో వెనుకబడిన జిల్లాలు మూడు ఉన్నాయి అని అన్నారు కానీ నిజానికి నాలుగు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం & గాజువాక పారిశ్రామికవాడ మినహా మిగిలినవన్నీ వెనుకబడిన ప్రాంతాలే. కేవలం రెండు పట్టణాల లెక్కలు చూసి జిల్లా మొత్తం అభివృద్ధి చెందింది అని అనలేము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s