తెలంగాణా ….తిమ్మిరి

అంటే సమైఖ్యవాదం అంటారు కాని …. తెలంగాణా కు అనుకూలమన్నా తప్పే , ఏమీ మాట్లాడక పొయినా తప్పే !
అవును మరి తెలంగాణా చంద్రబాబు జేబులొ పెట్టుకు తిరుగుతున్నాడు తీసి ఇవ్వడానికి !
ఇంత చేసి కాంగ్రేస్ వాళ్లను ఏమీ అనరు … సమైఖ్యాంద్ర బొర్డ్ పట్టుకున్న జగన్ ని ఏమీ అనరు …
ఎటుచేసి ఎప్పుడు చంద్రబాబు మీద పడి ఏడవడం మటుకు మహబాగాతెలుసు ఈ మా ఎర్రి సొదరులకి ..
పొనీ చంద్రబాబు ఏమైనా అడ్డుకుంటున్నాడే అనుకుందాం .. కాసేపు , అప్పుడు తెలంగాణా చివరివరకు తరిమికొడతారట ,
సరే కొడతారు సరే ! మరి తెలుగుదేశం పార్టీ ఏంచేసిందని నాశనం అయిపొవాలి ! ఇక్కడే అర్దమవలా మాజనాల అసలు ఏడుపు
ఏమిటొ… వీళ్ళకి ఈ తిమ్మిరి ఎప్పుడు తగ్గుద్దొ ఏమిటొ … వీళ్ళతలతిక్క పనులకి నాలాంటి తెలంగాణా వాళ్లకి తెలంగాణా అని చెప్పుకొవడానికే సిగ్గుగా ఉంది .

ప్రకటనలు

12 thoughts on “తెలంగాణా ….తిమ్మిరి

 1. మా I.T employees god father చంద్రబాబుని ఊరికే తిడుతున్నందుకు నాకు సానుభూతి ఉంది కాని, విజయ్‌గారు… “ఈ మా ఎర్రి సొదరులకి” లాంటి పదాలు మనపై ఉన్న ఆ కాస్త గౌరవాన్ని కూడా దిగజారుస్తాయేమో!? please…

 2. ఇంకా మనపై ఎవరికుందండి గౌరవభావం ! నీ అమ్మ,అక్క అని అసెంబ్లీలొ కూసిన రొజే మూసినదిలొ కొట్టుకు పొయింది ,
  సభ్యతలేకుండా బూతుల తొ జనాలను రెచ్ఛగొట్టే టట్టుమాట్లాడిన రొజే మనం కె.సి.ఆర్ ని తన్నినట్టైతే ఈరొజు మనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ,
  బూతులేకుండా మాట్లాడలేం , కొపాన్ని కూడా బూతు రూపంలొనే వెలిబుచ్చాలి లేకపొతే తెలంగాణా వాళ్లమే కాదు అంటారు … !

 3. డిసెంబర్ 10 డ్రామాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు వాటిని ఎందుకు ఆపలేదు? పార్టీ ఎన్నికల వాగ్దానినికి, పొలిట్బ్యూరో తీర్మానానికి కట్టుబడి ఉంటుందని ఎందుకు ప్రకటించలేదు?

  తెలంగాణా ప్రజలు ఆ వీనుపోటు మరిచిపోరు. బాబుని, చిరును ఎప్పుడూ క్షమించరు

 4. @ జై గొట్టిముక్కల

  అసలు వీళ్ళ సంగతి తరువాత చూద్దాం కాని అసలు తెలంగాణా కొసం పొరాడుతున్న పార్టీ తెలంగాణా రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉందా !
  దాని మనుగడ కొసం చిన్న చిన్న పార్టీలను కలుపుకొని వాళ్లకు బిస్కెట్లు వేశారు , బాగానే సంపాదించుకుంటున్నారు ….ఇదా వీళ్ళ నిభద్దత .

  • డిసెంబర్ 10 నాటికి తెలంగాణా బాబు జేబులోనే ఉంది. ఇప్పుడు నేను వ్యతిరేకం కాదని అనే ఆయన ఆరోజు తన వాళ్ళతో డ్రామాలు చేయించాడనే విషయం దాచేస్తే దాగని సత్యం.

 5. పచ్చిబూతుల మాయరోగం రాష్ట్రమంతా ఉంది. కేవలం తెలంగాణకే పరిమితం కాదు. ఎటొచ్చీ ఆంధ్రావాళ్ళు బహిరంగవేదికల మీద మాత్రం తమని తాము కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఉంటారంతే

 6. neeku enni vesadu CBN.. biscutlu baagane thinnavu cream biscuts baagane vasadu…

  ఎవడికి వాడు తొపే కాని ఎదుటి వాడికి మనం ఇచ్చే గౌరవం మీదే మన సంస్కారం ఆధారపడి ఉంటుందనుకుంటా !

  neeva sanskaramu gurinch matledhi.. GU **** tho navvuthaaru

 7. నిన్ననే కదన్నా పచ్చబాబుగారెళ్ళి జనాలని అడిగొచ్చారు.. వాళ్ళు దేంతో నవ్వారో తెలియదుగాని.. ఒక్ఖ సీటుగూడా రాలా…..
  పూణెలో హసన్ అలీ ని అరేస్ట్ చెయ్యగానే పచ్చబాబుగారు పుసుక్కిన మయమయ్యి సింగపూర్,మలేసియా,దుబాయ్ ఎందుకెళ్ళారో కాస్తా మీ inside sources ని కనుక్కోని చెబుదురూ

 8. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటించడం మోసం చేయడమే.మీకు బాబు భజన చేయాలని ఉంటే చేసుకోండి. దానికి తెలంగాణపై విషం కక్కడం దేనికి?
  బాబు జేబులో ఉందా అని అడుగుతున్నారు. తెలంగాణ ప్రకటించినప్పుడు టీడీపీ వాళ్లు రాజీనామాలు చేసి అడ్డుకోలేదా? తెలంగాణ ఇస్తామని చట్టబద్ద ప్రక్రియకు సహకరిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో వాగ్డానం చేసిన బాబు కు బాధ్యత లేదా? రాజీనామాలుఎందుకు ఆపలేదు. ఒక్క ఎమ్మెల్ల్యేని సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్లు నోళ్లు మెదిపేవాళ్లా ?
  అయినా…. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి ఉద్యమాలనుప్రోత్సహించిన మిస్ ఇండియా టీడీపీ పార్టీ కాదా? బాబు చెబితే ఊరుకునేది కాదా? ఇంట్లో పడుకున్న విద్యార్థులను పిలిపించి రెచ్చగొట్టి ఉద్యమంలోకి దింపిన పయ్యావుల టీడీపీ కాదా? ఉత్తరాంధ్రలో ఊరూరా తిరిగి ఉద్యమాలు నడిపిన ఎర్రన్న టీడీపీ కాదా? విజయవాడలో కుక్కలు కూడా పట్టించుకోకపోయినా ఆమరణదీక్ష చేసిన దేవినేని ఉమ టీడీపీ కాదా? వీళ్లలో ఏ ఒక్కరైనా బాబును కలలోనైనా ధిక్కరిస్తారా?
  కాంగ్రెస్ తరపున లగడపాటి తప్ప ఎవడైనా చెప్పుకోదగ్గ ఉద్యమం అంటూ చేశాడా? కాంగ్రెసుకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా?
  అంతెందుకు ప్లకార్డు జగన్కు ఇచ్చి మరీ…… టీడీపీ ఎంపీలు నాలుగు రోజులు పార్లమెంటును స్థంభింప చేయకుండా ఉంటే డిసెంబరు ప్రకటన ఆగి ఉండేదా? ఆ తర్వాతేకాదా డిసెంబర్ ఇరవైమూడు ప్రకటన వచ్చింది.
  వచ్చిన తెలంగాణను అడ్డకున్నదే తెలుగుదేశం……. ఆశీర్వదించింది చంద్రబాబు.
  తెలంగాణను ఆపిన బాబును వదిలి….
  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై ఉద్యమం చేయాలా? ఎవడిచెవుల్లో పూలు పెడతారు.?????

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s