నిజంగానే విశ్వతనీయతే గెలిచిందా !

 కొవూరు ఏన్నికల్లొ వై.యస్.ఆర్ కాంగ్రేస్ గెలిచింది , ఇప్పుడు నేను గెలిచింది కదా అని విమర్శించడానికి రాయడానికి రాయడంలేదు ,
 గెలవడానికి ఏన్నొ కారణాలు ఉండొచ్చు , ధనబలం బాగా ప్రభావితం చేసి ఉండొచ్చు కాని ఆ పని ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రేస్ మాత్రమే
చేసిందా ! సమస్యే లేదు అన్ని పార్టీ లు అదే పని చేశాయి/చేస్తాయి కూడా మరి వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ మాత్రమే ఎందుకు గెలిచింది ?
దానికి 70కొట్లు  ఎక్కడినుంచి వచ్చాయి , ఏం ఆడబ్బులు తెలుగుదేశం దగ్గర లేవా , కాంగ్రేసు వారి దగ్గర లేవా ! ఉన్నాయి అయినా
ఎందుకు ఖర్చు పెట్టలేదు ! ఏం ఈ విజయం వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ కి తప్ప మిగతా వారందరికి ఏందుకు అవసరంలేదు !
ఈ ఎన్నికలొ గెలవటం ద్వారా జగన్ కేంద్రంలొ కాంగ్రేస్ వారికి ఏం చెప్పదలచుకున్నాడు … అరెస్ట్ నుంచి తప్పించుకొవాలని చూశాడా !
అన్ని డబ్బులు అసలు వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్లు ఎలా పంచగలిగారు ,అనూహ్యంగా తెలుగుదేశం వాళ్ళదగ్గర  కొట్లు ఉన్నట్లు ఎవరు సమాచారం
ఇచ్చారు అంటే కాంగ్రేస్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ డబ్బులు మాత్రమే ఎందుకు కనిపించాయి … వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్ళవి ఎందుకు కనిపించలేదు !

ఇంత చేసి ఈ విజయం లొ ప్రజలు చూపిన విశ్వతనీయత ఎక్కడుంది !?

ప్రకటనలు

22 thoughts on “నిజంగానే విశ్వతనీయతే గెలిచిందా !

 1. కాంగ్రేస్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ డబ్బులు మాత్రమే ఎందుకు కనిపించాయి … వై.యస్.ఆర్ కాంగ్రేస్ వాళ్ళవి ఎందుకు కనిపించలేదు

  simple! congress and ysr congress kummakku ayyaru. anduke kanupinchaledu.

  ఇంత చేసి ఈ విజయం లొ ప్రజలు చూపిన విశ్వతనీయత ఎక్కడుంది !?

  TDP ki padina 50 vela otlalo matrame visvasanuyata undhi. migata voters andaru dabbuku ammudupoyaru. artham chesukondi.

 2. neeku CBN emi chesinaa jai CBN.. anthe nee brathukantha anthe neeku nee medhadu lo inko alochanalu undavi. antha chedhalu pattina medhadhu needhi. prajala theerpu edina gauravinchi. andharu saara thagi dabbulu teesukune vote evvaru. ante maa vaallu antha vedhavalu neevu hyd lo dabba mundhu kurchunnavadi medhavi. khammaki TDP ki vote veyadaaniki freega teesukelthunna anna neevara matldedhi

 3. మీ టి డి పీ ఫాన్స్, మీ చంద్ర బాబు అసలు ఈ జన్మలో మారరు….. మరమన్నా ఈ జనం నమ్మరు…. మీ ఖర్మ…… ఎప్పటికైనా విస్వతనీయతే గెలుస్తుంది…. ఎప్పుడు ప్రజలో వుండేవారు గెలుస్తారు…..

 4. “ఈ విజయం వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ కి తప్ప మిగతా వారందరికి ఏందుకు అవసరంలేదు”

  విజయం అవసరం లేనప్పుడు పోటీ చేయడం ఎందుకో?

 5. సరే.. ఎవరి అభిప్రాయాలూ విశ్లేషణలూ వాళ్ళకున్నాయి. ఇంతకీ ఒక రాష్ట్రంలో 7 స్థానలకి ఎన్నికలు జరిగితే, ప్రధాన పార్టీలైన, అధికార పక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ ఇద్దరికీ కనీసం ఒక్క సీటు కూడా దొరకలేదు. పైగా చెరో రెండు చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టుకున్నారు.

  మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ ఏమాత్రం విశ్వసనీయత లేదని అనిపించట్లేదూ !!!

 6. ఏం ఆడబ్బులు తెలుగుదేశం దగ్గర లేవా
  unnai kabatte kadaa dorikipoyindi? mallee ee prasna enti? 🙂

  అధికార ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ ఏమాత్రం విశ్వసనీయత లేదని అనిపించట్లేదూ !!!
  abbe, ledandee. visvasaniyata lenidi adhikara parteeki, ippudu gelichina parteeki matrame. pratipaksha parteeni nadipedi the geat leader nara chandrababu naidu garu. ayana visvasaniki maru peru. kabatti visvasaneeyata aayana sontam. ayana gelavakapote visvasaneeyataku viluva ledu. 2009lo kuda evm lu ayana patla visvasaneeyata chupinchaledu kabatte odipoyadu. ippudu otarlu chupinchaledu kabatti odipoyadu. idhi anyayam. vaaaa 😦

  • “pratipaksha parteeni nadipedi the geat leader nara chandrababu naidu garu. ayana visvasaniki maru peru. kabatti visvasaneeyata aayana sontam”

   ఆయన విశ్వసనీయత గురించి జామాత దశమగ్రహం అంటూ వాళ్ళ మామగారే కితాబిచ్చారు లెండి.

 7. ఇంతకీ, కోవూరు లో డబ్బులు తీసుకున్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళెవరైనా ఏపార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారో నిజంగా కనుక్కుని చెప్పండి ఒకసారి. మన ఊహలూ అపోహల కంటే ఖచ్చితమైన సమాచారం అధారంగా మాట్లాడితే మంచిదేమో..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s