నా మొబైల్ ఫొన్ పొయింది…సహాయం చేయగలరా

నా మొబైల్ ఫొన్ పొయింది … ఎంతొ ఇష్టపడి కొనుక్కున్న ఫొన్ అది శ్యామ్ సంగ్ గెలాక్సి నొట్ ! కొని నాలుగు నెలలే అవుతుంది ,
నేను ఎప్పుడు 2వేలు కూడా పెట్టలేదు అలాంటిది ఎంతొ ఇష్టపడి కొనుక్కున్నాను , కాని ఎలా కొట్టేశారొ కాని జేబులొనుంచి తీసేశారు ,
పొలీసు రిపొర్టు ఇఛాను కాని నాకు వాళ్ళు పట్టించుకుంటారని నమ్మకం లేదు ! వాళ్ళు మాట్లాడిన పద్దతి అది చూశాక , కాని ఎదొ తెలీని
భాధ , గుండె పిండేస్తుంది … దాని ఖరీదు నా ఒక నెల జీతం , కానీ మళ్ళీ కొనగలనా !
వేరే ఫొన్ తీసుకున్నా కాని మనసు మనసులొ లేదు తెలిసిన వాళ్ళ ద్వారా ఎదొ ప్రయత్నిస్తున్నాకాని ఎంతవరకు ఫలిస్తుందొ చెప్పలెం !

మీలొ ఎవరైనా మిత్రులు నా ద్వారా నా ఫొన్ ని వెతికి పెట్టగలరా … నాకు ఒక రింగ్ ఇవ్వండి నా ఫొన్ వివరాలిస్తాను ! 9652126789

11 thoughts on “నా మొబైల్ ఫొన్ పొయింది…సహాయం చేయగలరా

 1. నీ దగ్గర కూదా పోలీసులు తాము ఏమీ చెయ్యలేమని సమాధానం చెప్పారా? నావి నాలుగు ATM cum డెబిట్ కార్డ్‌లు పోయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచాను. నాకు పోలీసులు అలాగే సమాధానం చెప్పారు. అందుకే సందేహం వచ్చింది.

 2. నా ఫోన్‌లో అవాస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక సెక్యూరిటీ సెట్టింగ్ పెట్టాను. ఆ సెట్టింగ్ పెడితే ఫోన్ దొంగిలించినవాడు ఆ ఫోన్ ఉపయోగించలేడు. కానీ ఆ సెట్టింగ్ కోసం పెట్టిన పాస్‌వర్డ్ మర్చిపోతే నాకు సమస్య వస్తుంది. అందుకే ఆ సెక్యూరిటీ సెట్టింగ్ తీసేశాను.

 3. avunu jail kellasindhe.. velthaamu. but bayata undhi neethulu matlade valla paristhuthi enti. vallanu encourage chesthunna IT vedhavala sangathi enti. just vallaku jobs vachhayani athade CM kavalanta. athadu entha dopidi chesinaa parvaaledanta. athadu prathi okkadiki sontha illu, color tv, manishiki laksha anni isthanana righte antaaru. ekkadinundi isthaadu anedhi vellaku avsaramu ledhu. 12 yrs cm kurchi ki dhooramgaa unnavaadu.. ela aina CM seat ekkalani chusthunnavaadu vasthe entha silent gaa dostaado telusaa..

  CBN inthaku mundhu entha dochaadu.. but telivigalavaadu kababtti anni correct gaa maintain chesaadu. jagan dochaadu. adi andhariki telusu. but dochinadi ela kappipuchhalo teliyaledhu.

  ikkada chaala peddha dongalu unnaru. okkadini jail lo vesi andharu veletthi chuputhunnaru. velu etti chupe vallandharu pathithulaa.

  what about yellow media. vaadu raase raathalaku emina arthamu undhaa.. eenadu paper konedi jgan ni thittadaaniki. sakshi konedhi ramojini thittedi chaduvadaaniki.

  Iddharu dongale. vaadiki support chesthunna andharini thokkandi.

  deshamlo dongalu paddaru ani face book lo pracharamu chesthunnaru. mari andhulo CBN dongaa kaadhaa.. chiru donga kaadha.. botsaa dongaa kaadhaa..

  meeku chaduvulu cheppina guruvulaki dandaalu. telivi lleni chaduvulu. udyogaalaki.. yello mediaa matalaki nad FB lo chusevi thappa mee brathukulaki inka emi teliyaavu.

  petrol rate perigindhi. beer cheap. ani prathi vaadu comment pettevaade.. asalu economical gaa ekkada unnamo alochisthara.. inflation aa range lo undho chusthaara.

  black money ani switzerland account details ani photo pedthaaru FB lo. but mee burralki swiss ala bayatiki ivvadhu.. adi fake pic ani kuda arthamu chesukoleni vedhava chaduvulu meevi.

  5 thala paamuki dandaalu.. himalayallo shivudu. papa photo share chesthe face book money pay chesthadanta.. picchi vallu meeru kuda ika rajakeeyala gurinchi matladuthunnara.

  koddigaa burralu use cheyandi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s