” రుజువులు లేని ఉద్యమం ” – తెలంగాణ

వేర్పాటు వాదులు , సమైక్యవాదులు అందరూ తప్పక చదివి తెలుసుకొవాల్సిన పుస్తకం ఇది …. పుస్తకం

http://kinige.com/kbook.php?id=1695&name=Rujuvulu+Leni+Udyamam

“చాలామంది నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళవద్దని ఫోను చేసారు. ఈమెయిల్స్ ఇచ్చారు. అలాంటివారు ఈ పుస్తకం చదవాలని నేను అంటున్నాను. వారు చెప్తున్నవి చాలా వరకు ఈ పుస్తకం చర్చించింది….. తెలంగాణా ప్రజల వ్యధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను… కానీ దాని పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కాదు. పరిష్కారం ప్రాంత అభివృద్ధి.”

– శ్రీ సంజయ్ బారు
ప్రధాని మాజీ మీడియా సలహాదారు

“మనం చూస్తున్న ఈ భావోద్వేగం చాలా వరకు పనిగట్టుకుని రెచ్చగొట్టబడ్డది. కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన కీలకమైన తరుణాలలో దీనిని ప్రేరేపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి ఏ మాత్రం కూడా ఇది సంబంధం ఉన్నది కాదు. నా ఉద్దేశంలో ప్రస్తుతం తెలంగాణ ఆందోళన మొత్తం మీద ఇలా రెచ్చగొట్టబడ్డ భావావేశం మాత్రమే”

– శ్రీ అజయ్ సాహ్ని
దేశభద్రతా వ్యవహారాల నిపుణులు

“కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయించే ముందు అవి ఏ ప్రాతిపదికన ఏర్పడాలి అనే దానిమీద అంగీకారం రావాలి. ప్రాతిపదిక భాష కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు. జాతి పరమైన ప్రత్యేకతలు కావచ్చు. కానీ వీటితో పాటు అవి ఆర్ధికంగా నిలదొక్కుకోగలవా లేదా అని కూడా పరిశీలించాలి. అందుకే, ఇక్కడొక రాష్ట్రం, అక్కడొక రాష్ట్రం హడావుడిగా ఏర్పాటు చేయడం కంటే, నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీలాంటిది ఏర్పాటు చేసిన్ మొదట రాష్ట్రాల ఏర్పాటు ఏ ప్రాతికపదిక మీద జరగాలి అనే దానిని పరిశీలించాలి.”

– శ్రీ అశోక్ మాలిక్
ప్రముఖ పాత్రికేయులు

 

 

3 thoughts on “” రుజువులు లేని ఉద్యమం ” – తెలంగాణ

  1. పోస్ట్ చేయటానికి బ్లాగ్ ఉన్నది అని ఏదిపడితే అది రాయకూడదు ……….. ఒక్క సునితమైన అంశం గురించి రాసేటప్పుడు చాల విషయాలు వాటి గురించి తెలుసుకొని వ్రాయాలి అంతే కానీ ఎవరో చెప్పినవాటిని ఎక్కడో విన్నవాటిని రాయకూడదు తెలంగాణా రుజువులు లేని ఉద్యమం అనటానికి ని దగ్గర ఎం రుజువులు ఉన్నాయో చెప్పండి అవి మీ సొంతవి అంటే కానీ వాడు విడు చేపినవి కాదు …..

  2. డియర్ కట్టా విజయ్ గారు మీరు అమెరికా పొయి చక్కగ హయిగ ఉంటారు అనుకున్న అక్కడ అవడొ న్యుస్ రాసాడని దాన్ని ప్ర్రామానికంగా తిసుకొని తేలంగాణా పోరాటాన్ని చాలా తెలివిగా కించ పర్చుతున్నారు .ఇది మీకు మంచిది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s