బ్లాగాలి

విపరీతమైన పని వత్తిడి , పక్కోడితో కూడా మాట్లాడలేని పరిస్థితి ! పొద్దునలేస్తే ఉరుకులు , పరుగులు , యాంత్రికజీవితం !!?
ఏంటో అన్నీకొత్తగా ఉన్నాయి … లేదు అలవాటుపడిపోతున్నాం ? అవును నిజమే , అందుకే మళ్లీ బ్లాగుతున్నా ! ఈసారి అడపదడపా తప్పితే రాజకీయాల గురించి రాయదలచుకోవడం లేదు .

కొన్నింటికి దూరంగా , కొంచం కొత్తగా ఇలా ఏమైనా రాద్దామని  మళ్ళీ మొదలెట్టాను , చూడాలి ఎలా వెళ్తుందొ !!

ప్రకటనలు

అన్నా కి మద్దతుగా ఫొన్ చేయండి

Call PM on this number (011) 23018939, and ask why Anna Hazare is arrested. They will soon stop picking that up. If so please share if you have any different numbers.

కాల్ చేశాను … విష్యం అడగ్గా ! సార్ ప్లీజ్ మీరు చిదంబరం గారితొమాట్లాడమన్నారు , నెంబరులెదు అని నేను అంటే ఇస్తానన్నారు ! మీరు ప్రయత్నించండి, మరొ స్వాతంత్రసంగ్రామంలొ పాలు పంచుకొండి!

నేను ఫేస్ బుక్ నుంచి నిష్క్రమించాను *

ఏందుకంటే ఒక్కముక్కలొ చెప్పాలంటే నాకు నచ్చలా ..
ముఖ్యంగా ఇది నాకు అంత ఉపయొగకరంగాలేదు ,
శుద్ధ సమయం బొక్క,
ఇప్పుడు నేనున్న పరిస్తితుల్లొ   naaకు దీన్ని వాడే అంత సమయంలేదు …
ఇది  విష్యం … అందుకే నేను ఫేస్ బుక్ నుంచి నిష్క్రమించాను  *

గమనిక : నేను నిష్క్రమించాను  , తొలగించలేదు !
* షరతులు వర్తిస్తాయి .

హెచ్చరిక !!

ఇది నా బ్లాగు ! , దీనిలొ  నా అనుభవాలు మొదలుకొని,నాకునచ్చిన, నాకు కలిగిన అనుభవాలు మరియూ నాఫీలింగ్స్ రాసుకుంటాను.

నాకు దీనిని  ఎవరిని మెప్పించటం కొసమౌ , వేరే ఏమి ఆశించిరాయటం లేదు గమనించాలి!

ఏదైనా విష్యం మీద చర్చించవలసి వస్తే భహిరంగంగా చర్చించండి, అంతేకాని  అనామకమైన మైల్స్ సృట్టించి నాకు మైల్ చెసి విసిగించవద్దు.

అసభ్యంగా మైల్స్ చేసి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నంచెయవద్దు ! మరి ముఖ్యంగా బ్లాగులు రాసే వాళ్ళు / చదివేవాళ్ళు బ్లాగు సూత్రాలు తెలుసుకొండి.

నాకు అసభ్యంగా చాలామంది మైల్స్ పంపుతున్నారు  , అందులొ కొన్నింటికి నేను మనస్తాపం చెందాను నేను వాటిని ఈ రొజు సైబర్ క్రైం పొలిస్ స్టేషన్లొ కంప్లైంట్ చేయబొతున్నాను.వాళ్ళు తీసుకునే ఎటువంటి చర్యలకైనా నేను భాద్యుడను కాను.

ఇది మీఅందరి లొ కొందరికొరకు రాయటంజరిగింది, ఇక నాకు వ్యక్తిగతమైన మైల్స్ పంపేముందు కొంచం అలొచించండి!

ఎవడి బాగుకొసం ఇదంతా?

ఒక టీ కొట్టు లెదు , ఒక టిఫ్ఫిన్ సెంటర్ లెదు , ఒక కర్రీ పాయింట్ లెదు … ఉదయం నుంచి తిండికి మాడి చస్తున్నాం!
ఎవడు ఎవడికొసం చెస్తున్నారు  ఇదంతా ! kcr ని తలచుకుంటుంటే అమీర్ పేట్ సెంటర్ లొ చెప్పు తెసుకొని వంగబెట్టి తన్నాలని అని పిస్తుంది!

మనదేశమంతా benz కార్ల లొ  తిరుగుతున్నట్టు …ఇక్కడ తెలంగాణ ఎదొ వెనకపడి పొయినట్టు , తెలంగాణ వస్తే ఎం పీకుతాడు ..అప్పుడు ఇంకొ పెగ్గు ఎక్కువకొట్టి ముడుచుకుపడుకుంటాదే తప్ప ఇనకెం చెయలేడు .

అంతా గా భాద కలిగితె వళ్ళు తినటం మానేయాలి కాని ..ఇదెంటి జనాలమీద పడటం , జనాలకి తిండి తిప్ప్లౌ లెకుండా చెస్తె తెలంగాణ వచ్చెస్తదా ? ఎదవ రాజకీయం కాకపొతె .

ఇన్నాల్లు MP గా వెలగబెడుతున్నాడు గా ఎం పొడిచాడు ! వాడి కూతురిని , కొడుకుని రాయకీయాలలొకి తెవడం తప్పితే .

ఈనా కొడుకు మాములుగా కుడా చావడు !

ఇంతచెస్తుంటే ముక్య మంత్రి ఎవడి పంచపీకుతున్నాడొ .. చేతగాని నాకొడుకులందరు వుంటారు ఎంపీకటానికి !
చేతగాకపొతే ముడుచుకొని ముసుగేసుకొవాలి గాని ఎందుకు …!

అసలు నకు అర్దం కాదు మనమేమన్నా వలసవెల్లి పాకిస్తాన్ లొ ఉంటున్నామా అని!

అసలు బంధ్లు లేకుండా చట్టం చెస్తే బగుండు …

నా ఫొటొతొ చిన్న ప్రయౌగం…

ఈ నాఫొటొ లని చూడండి…………..

photofunia_1e68

photofunia_485a

photofunia_24987

ఇంకా ఇలాంటివి చాలాచేశాను ..ఇక్కడ చూడండి..http://www.flickr.com/photos/9085936@N08/

మీరూ మీ ఫొటొలను పైవాటి లాగా మార్చుకొవచ్చు….ఇక్కడ నొక్కండి http://www.photofunia.com పండగచేసుకొండి

104 కి ఫొన్ చేస్తే వాచింది

“104” రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరొగ్యసేవల సర్వీసు ఇది! మొన్న ఈమధ్య ఒక సారి దానికి కొంచం పని పడి ఫొన్ చేసాను , చేయగానే వెంటనే కలిసింది సంతొషం.

కాల్ కనెక్ట్ అవ్వగానే పేరు,ఎక్కడనుంచి ఫొన్ చేస్తున్నారు తదితర వీవరాల తరువాత ఒక నెంబరు ఇచ్చారు,తరువాత వేరే వళ్ళకి  కనెక్ట్ చేశారు,అక్కడ ఎవరొ లేడి ఎత్తింది అబ్బ ఆమె తెలుగు వింటుంటే   నాకు చిరెత్తుకొచ్చింది “మీకు ఏది కవలి” సినిమాల్లొ చూపిస్తారే తెలుగు అప్పుడప్పుడే నేర్చుకునేవళ్ళు మాట్లాడినట్టు మాట్లాడింది ఇక కాల్ అక్కడనుంచి ఇంకొకచొటికి మారింది! అక్కడ కాసేపు కొంచం దానితరువాత ఇంకొక చొటికి అక్కడ సమస్యకు సమాదానం దొరికింది!! ఇక అక్కడ నుంచి ఫైనల్ రౌండ్ మీకు టైం ఉంటే రెండు ముక్కలు చెబుతాం అన్నారు ….చెప్పమన్నాను ,భైర్రాజు ఫౌండేషన్ గురించి  చెప్పిందికాసేపు కాని తరువాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే అసలు సమాదానం కొసం ఇన్ని సార్లు వాడికి వీడికి  ఫొన్ కలపాలా! ఈలొపు రొగి పరిస్తితి ఏమిటి!
ఇంకొక విషయం సరే మాట్లాడిన తరువాత నాసెల్లు లొ బ్యాలెన్స్ తగ్గినట్టు చిపించింది! చుస్తే నిజంగానే తగ్గింది విష్యం  కనుక్కుందామని  కాల్ సెంటర్ కి ఫొన్ చేశాను మనొడు చావు కబురు చల్లగా సార్ అది ప్రీ సర్వీస్ కాదు సార్  3 రుపాయలు ప్రతినిమిషనికి చార్జ్ చేశాడు!

మొత్తం 8 నిమిషాలు !! ఇంకెప్పుడు ప్రభుత్వ సర్వీసులను   టెస్ట్ చేయకూడదని గట్టిగా నిర్నయించుకున్నాను.