కూసే ‘గాడిద’ వచ్చి మేసే ‘గాడిద’ ని చెడగొట్టిందని

ఇప్పటి తెలంగాణ విష్యం పై నేను రాస్తున్న టపా కి  తలనామం ఇది .. కొన్ని గంటలు వేచిచూడండి.

ప్రకటనలు

హైదరాబాద్ నగరంలొ నేటి నుంచి ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వాడకం పై పాక్షిక నిషేదం

హైదరాబాద్ నగరంలొ నేటి నుంచి ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వాడకం పై పాక్షిక నిషేదం అమలులొకి వస్తుంది.40 మైక్రాన్ల మందపులొపు ప్లాస్టిక్ బ్యాగుల్ని నిషేదించారు .వీటిని తయారు చేసినా,అమ్మినా చివరకు వినియోగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు .

‘రంగు’ మార్చిన ‘ఈనాడు’

ఈ రొజు ఈనాడు లొ ఏదొకొత్త తేడా కనిపించింది! ఏంటా అని మళ్ళీ తిరగేశా  చివరికి పట్టేశా ఎమి లేదు మనొడికి రంగులపిచ్హి పట్టినట్టుంది అన్ని పేజీలు రంగులతొ నింపేశాడు! కలర్ ఫొటొలు కాదులెండి శీర్షికలు మాత్రమే!!