” రుజువులు లేని ఉద్యమం ” – తెలంగాణ

వేర్పాటు వాదులు , సమైక్యవాదులు అందరూ తప్పక చదివి తెలుసుకొవాల్సిన పుస్తకం ఇది …. పుస్తకం

http://kinige.com/kbook.php?id=1695&name=Rujuvulu+Leni+Udyamam

“చాలామంది నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళవద్దని ఫోను చేసారు. ఈమెయిల్స్ ఇచ్చారు. అలాంటివారు ఈ పుస్తకం చదవాలని నేను అంటున్నాను. వారు చెప్తున్నవి చాలా వరకు ఈ పుస్తకం చర్చించింది….. తెలంగాణా ప్రజల వ్యధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను… కానీ దాని పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కాదు. పరిష్కారం ప్రాంత అభివృద్ధి.”

– శ్రీ సంజయ్ బారు
ప్రధాని మాజీ మీడియా సలహాదారు

“మనం చూస్తున్న ఈ భావోద్వేగం చాలా వరకు పనిగట్టుకుని రెచ్చగొట్టబడ్డది. కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన కీలకమైన తరుణాలలో దీనిని ప్రేరేపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి ఏ మాత్రం కూడా ఇది సంబంధం ఉన్నది కాదు. నా ఉద్దేశంలో ప్రస్తుతం తెలంగాణ ఆందోళన మొత్తం మీద ఇలా రెచ్చగొట్టబడ్డ భావావేశం మాత్రమే”

– శ్రీ అజయ్ సాహ్ని
దేశభద్రతా వ్యవహారాల నిపుణులు

“కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయించే ముందు అవి ఏ ప్రాతిపదికన ఏర్పడాలి అనే దానిమీద అంగీకారం రావాలి. ప్రాతిపదిక భాష కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు. జాతి పరమైన ప్రత్యేకతలు కావచ్చు. కానీ వీటితో పాటు అవి ఆర్ధికంగా నిలదొక్కుకోగలవా లేదా అని కూడా పరిశీలించాలి. అందుకే, ఇక్కడొక రాష్ట్రం, అక్కడొక రాష్ట్రం హడావుడిగా ఏర్పాటు చేయడం కంటే, నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీలాంటిది ఏర్పాటు చేసిన్ మొదట రాష్ట్రాల ఏర్పాటు ఏ ప్రాతికపదిక మీద జరగాలి అనే దానిని పరిశీలించాలి.”

– శ్రీ అశోక్ మాలిక్
ప్రముఖ పాత్రికేయులు

 

 

ప్రకటనలు

అన్నా కి మద్దతుగా ఫొన్ చేయండి

Call PM on this number (011) 23018939, and ask why Anna Hazare is arrested. They will soon stop picking that up. If so please share if you have any different numbers.

కాల్ చేశాను … విష్యం అడగ్గా ! సార్ ప్లీజ్ మీరు చిదంబరం గారితొమాట్లాడమన్నారు , నెంబరులెదు అని నేను అంటే ఇస్తానన్నారు ! మీరు ప్రయత్నించండి, మరొ స్వాతంత్రసంగ్రామంలొ పాలు పంచుకొండి!

తెలుగు జాతి ముండమోసిందా …..

తెలుగు జాతి ముండమోసిందా లేక ముండమోపుల పాలనలో చేవ చచ్చి నవరంధ్రాలు మూసుకుపోయాయా…..మానవత్వం లేకుండా భోజనం చేసే వాళ్ళని ఇంత దారుణంగా బూటు కాళ్ళతో తొక్కుతూ ఈడ్చుకేల్తున్నా గాని చూస్తూనే వుండటమా ….. తెలుగు జాతికి కాంగ్రెస్ చేసిన సత్కారం అనుకోవాలా లేక పదవుల కోసం తెలుగు జాతిని ముండమోపి మరాఠా నేతల కాళ్ళ ముందు పడుకోబెట్టారు అనుకోవాలా .

ఒక తెలుగువాడి ఆవేదన .(( నా స్నేహితుడు శివరాం  బింగ్ చేసినది.))

భార్గవి హత్యొధంతం పై tv9 వార్తా కధనశైలి

…ఒక సినీనటి భార్గవి  హత్య..మీడియా కవరేజీ….పొద్దుటినుంచి ఇదే మన తెలుగు మీడియా లొ ప్రదాన వార్త !

అన్ని  చానళ్ళకు ఈరొజు ఇదే ప్రదాన వార్త ! ఒక్కొకరిది ఒకొక్క శైలి, ఇప్పుడు నేను ఇక్కడ టి.వి 9 గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను.ఎందుకంటే వాళ్ళు చేసినహడావిడి అందరూచేశారు(tvల వాళ్ళు) కాక పొతే వీళ్ళు  తేడా కదా! నాకు అని పించినతేడాలేంటి అంటే..

వెనుక భాగం లొ ఒక చాయాచిత్రం పెట్టి దానికి ఒక దండ వేసి …హత్య పై తమదైన శైలిలొ విశ్లేషణలు …

ఇక వార్తకి వద్దాం ..

–>నగరం లొ ప్రముఖ సినీనటి దారుణ హత్యతొ సినీపరిశ్రమ ఉలిక్కిపడింది?(ఇక్కడ ప్రముఖ నటి ఎవరొ, దీనితొ పరిశ్రమ ఎలా ఉలిక్కిపడ్డ  దొ నాకు అర్దం కాలేదు?) అసలు సినీపరిశ్రమ ఉలిక్కిపడేంత సంఘటన అక్కడ ఏం జరిగిందని !!

–>ఇక రెండవది ఇది మన తెలుగువారందరికి మండే విషయం….ఆ మహాతల్లి  ఎవరొకాని , భార్గవి గురించి చెబుతూ ” ఈమె మంచి ప్రవర్తనతొ ఇప్పుడిప్పుడే పరిశ్రమలొ ఎదుగుతున్న ఆరు అణాల ….పదహారు అణాల తెలుగమ్మాయి” అని అంది!

–>ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందొ అక్కడ మావిలేఖరిని అడిగితెలుసుకుందాం అని వాళ్ళ విలేఖరిని  చూపించారు..ఇక పిచ్చొడి చేతికి రాయిచ్చినట్టుంది  అప్పుడు పరిస్థితి…అసలు సంభందమేలేని విషయాలు  చెబుతూ అసలు విషయాన్ని ఎటుంచి ఎటొ తీసుకెళ్ళింది వాళ్ళ ప్రతినిధి! ఇక్కడ చిన్న కొసమెరుపేంటంటే…ఒక సుమారుగా 3 నుంచి 4 నిమిషాలు విడివిగల చిత్రాన్ని(విలేఖరి మాట్లాడి నది) అదే మళ్ళీమళ్ళీ తిప్పుతూ వెనుకాలా వాయిస్ ని మార్చి అప్పుడు అక్కడ జరుగుతున్నదే చుపిస్తున్నట్టు  నమ్మించేప్రయత్నం  చేశారు ?

ఇక నాకు అప్పుడు అని పించిందేమిటంటే నిన్న పంది….ఈ రోజు ఈసంఘటన చాలు ఒక రేండు రొజులు పండగ చేసుకొవడానికి  …

latest State Intelligence Survey for the next AP 2009 Polls

According to state intelligence survey, the exit poll was conducted taking the sample impressions from people and political circles in almost all the regions. This Pre poll forecast is conducted basing on the assumption if there is alliances as follows:

1) Congress + MIM (Majlis-e-Ittehadul-Muslimeen)
2) TDP + TRS +  CPI +  CPM +  BSP + MBT (Majlis Bachao Tehreek)
3) PRP + NTPP (Nava Telangana Praja Party) + LOKSATTA + BJP

Telangana: Total = 119

TRS – 27
CONG- 20
TDP – 30
PRP- 14
MIM- 3
BJP- 6
CPI- 6
CPM- 6
NTPP 5
MBT 2

Andhra: Total = 123

CONG 46
TDP 34
PRP 39
CPM 2
BJP 1
CPI 0
LOKSATTA 1

Rayala Seema: Total = 53
CONG 27
TDP 17
PRP 08
CPM 1
BJP 0
CPI  0

GRAND TOTAL: 294

source: http://manakosam-telugudesam.blogspot.com/

చిరంజీవి రహస్య అంతరంగిక సమావేశం–వీడియౌ

చిత్రం క్వాలిటికూడా బాగుంది…కొంతమంది అయితే దీనిని కావాలనే చిరంజీవే తీయించి ప్రచారంకొసం, అందరూ చిరంజీవిని ఎదొ చేసేస్తున్నారు అని అనుకొవాలనే భావనకొసం ఇలాచేస్తున్నాడని అనుకుంటున్నారు !!
ఇంకొకవిషయం ఎమిటంటే చిరంజీవి  తనగదికి తనే దగ్గరుండి తాళం  వేయిస్తాడట , అయిన అంతరంగిక సవావేశం  లొ బయటివాడు ఎవడు వస్తాడు  నాకుకూడ ఎదొ ఒకమూలన  కొంచం అనుమానమే ! మరి మీమాటేమిటి ?

యాంటి వైరస్ సాఫ్ట్వేర్ ల ర్యాంకులు


Rank

1. Kaspersky version 7.0.0.43 beta – 99.23%

2. Kaspersky version 6.0.2.614 – 99.13%

3. Active Virus Shield by AOL version 6.0.0.308 – 99.13%

4. ZoneAlarm with KAV Antivirus version 7.0.337.000 – 99.13%

5. F-Secure 2007 version 7.01.128 – 98.56%

6. BitDefender Professional version 10 – 97.70%

7. BullGuard version 7.0.0.23 – 96.59%

8. Ashampoo version 1.30 – 95.80%

9. AntiVir version 7.03.01.53 Classic – 95.08%

10. eScan version 8.0.671.1 – 94.43%

11. Nod32 version 2.70.32 – 94.00%

12. CyberScrub version 1.0 – 93.27%

13. Avast Professional version 4.7.986 – 92.82%

14. AVG Anti-Malware version 7.5.465 – 92.14%

15. F-Prot version 6.0.6.4 – 91.35%

16. McAfee Enterprise version 8.5.0i+AntiSpyware module – 90.65%

17. Panda 2007 version 2.01.00 – 90.06%

18. Norman version 5.90.37 – 88.47%

19. ArcaVir 2007 – 88.24%

20. McAfee version 11.0.213 – 86.13%

21. Norton Professional 2007 – 86.08%

22. Rising AV version 19.19.42 – 85.46%

23. Dr. Web version 4.33.2 – 85.09%

24. Trend Micro Internet Security 2007 version 15.00.1450 – 84.96%

25. Iolo version 1.1.8 – 83.35%

26. Virus Chaser version 5.0a – 79.51%

27. VBA32 version 3.11.4 – 77.66%

28. Sophos Sweep version 6.5.1 – 69.79%

29. ViRobot Expert version 5.0 – 69.53%

30. Antiy Ghostbusters version 5.2.1 – 65.95%

31. Zondex Guard version 5.4.2 – 63.79%

32. Vexira 2006 version 5.002.62 – 60.07%

33. V3 Internet Security version 2007.04.21.00 – 55.09%

34. Comodo version 2.0.12.47 beta – 53.94%

35. Comodo version 1.1.0.3 – 53.39%

36. A-Squared Anti-Malware version 2.1 – 52.69%

37. Ikarus version 5.19 – 50.56%

38. Digital Patrol version 5.00.37 – 49.80%

39. ClamWin version 0.90.1 – 47.95%

40. Quick Heal version 9.00 – 38.64%

41. Solo version 5.1 build 5.7.3 – 34.52%

42. Protector Plus version 8.0.A02 – 33.13%

43. PcClear version 1.0.4.3 – 27.14%

44. AntiTrojan Shield version 2.1.0.14 – 20.25%

45. PC Door Guard version 4.2.0.35 – 19.95%

46. Trojan Hunter version 4.6.930 – 19.20%

47. VirIT version 6.1.75 – 18.78%

48. E-Trust PestPatrol version 8.0.0.6 – 11.80%

49. Trojan Remover version 6.6.0 – 10.44%

50. The Cleaner version 4.2.4319 – 7.26%

51. True Sword version 4.2 – 2.20%

52. Hacker Eliminator version 1.2 – 1.43%

53. Abacre version 1.4 – 0.00%

Note:

ఈ ర్యాంకులన్ని తాజావి కావు !! కాని ఇవే చివరివి అనీనుకుంటున్నాను ఎవరికన్నా తెలిస్తె తెలుపగలరు,ఈ ర్యాంకుల తరువాత మరలా  వెలువడ లేదు అనుకుంటా!