రాహుల్ పర్యటనలొ జరిగిన ఒక అనుభవం

ఇది మాఫ్రెండ్ ఒకడు కాలేజి బంక్ కొట్టి మరీ వెళ్తె జరిగిన అనుభవాన్ని నాకు పంపాడు ,

”              నేను ఈరోజు రవీంద్ర భారతి లో అణు ఒప్పందం పై చర్చ కు వెళ్ళా, మా
ప్రశ్నలకు రాహుల్ గాంధి సమాధానాలు ఇచ్హారు అన్ని ప్రశ్నలకూ ఒకటె సమాధానం.
నేను అనుకోకుండా ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళా నన్ను ప్రశ్న అడగనివ్వలేదు,
ఈ ఒప్పందం కేవలం నయకుల ప్రయొజనాల కోసం అని నా అభిప్రాయం.  గాంధీల
గొప్పతనాన్ని పొగడడమే వారి ధ్యేయం, వాళ్ళు తప్ప ఇంకెవరూ ఈ
దేశాన్నిపాలించకూడదు అని వారి ఉద్దేశం.-ఫణి కొడాలి”

ప్రకటనలు