కలనేరవేరింది

ఎప్పటినుంచొ ఒక కల (ఇంటర్లొ  నుంచి )! నాకు ఒకస్వంత వెబ్ పేజీ ఉండాలనే  కొరికతీరిక  తీరింది
ఈ రొజు ఫిబ్రవరి 29 లీపియర్ కద మళ్ళి ఎప్పుడొ నాలుగు నాలుగుసంవస్థరాల తరువతకద వచ్హెది  గుర్థుంటుంది అని చేసేశాను ఇప్పుడు కొంచం హ్యపీ 

ఒక 24/7 సహాయకేంద్రం “కంప్యూటర్ ఎరా”

కంప్యుటర్ లొకి వైరస్ వచ్హిందా ఐతే ఫార్మ్యాట్ చేయటమే నాకుతెలిసిన సులభమైన విషయం, ఎందుకంటే ఉప్డేటెడ్ software కాని net కాని నాకు అప్పుడు అందుబాటులొ ఉండేవికావు!! నన్ను ఎవరైనా అడిగినా ఇదే సుచనచేసేవాడిని కాని ఇదిఎమంత మంచిగాపనిచేసిన ధాఖలాలు చాలాతక్కువ?కాని ఇప్పుడు నెట్టు అందుబాటులొకివచ్హింది(64కేబిపీయస్), pendrive ల పున్యమా అని మళ్ళీ virus లు ,ఏది ఒపెన్ కాదు  computer చాలా slow గా నడిచేది! చాలా ఇబ్బందిపడ్డాము! ఒకానొక దశలొ మళ్ళీ format తప్పదేమొనని అనుకున్నా ,అప్పుడే మన ‘కంప్యుటర్ ఏరా’ గుర్తుకువచ్హింది! నేను కొంచంపనిఉండి మాస్నేహితుడికి సుచనలు చేసి వెళ్ళాను వాడికి సరీగా కుదరలేదు,ఇక రాత్రి సుమారు 1 గంటకి అనుకుంట మళ్ళి సహాయంకొసం మొదలుపెట్టాం ! ఒక గంటలొనే పని అయిపొయింది,మాకు రవీంద్ర కాట్రగడ్డ గారు చాలాసహయపడ్డారు సుమారు ఉదయం 3 గంటలకి అనుకుంటా మా  system మళ్ళి మా ఆధీనంలొకి వచ్హింది చలాసంతొషం గానిపించింది అప్పటికప్పుడు ఎవరొవుకరు సహయంచేసేవారు! మాకు ఏతే రవీంద్ర కాట్రగడ్డ గారు సరాసరి మా computer లొకివచ్హి సరిచెసివెళ్ళరు నిజంగానే గ్రేట్ కదూ! అదీ అర్ధరాత్రి సహాయం .

ధన్యవాధములు ముఖ్యంగా శ్రీధర్ గారికి మరియూ రవీంద్ర కాట్రగడ్డ గారికి నాతరుపున మరియు నా మిత్రులతరుపున!!