దొంగా….దొంగా

స్థలం : అమీర్ పేట

సమయం : రాత్రి సుమారు 9:45 గం||లు

మీము బస్ కొసం చుస్థున్నాము అక్కడ చాలా మంది జనం ఉన్నారు బస్సుల సౌండ్ తొ చాలా ఇదిగా ఉంది,ఉన్నట్టుండి ఇద్దరు పరుగెత్తుతున్నారు ఒకరు పెద్దాయన ఇంకొకళ్ళు ఒక 15 సం||రాల పిలగాడు  చివరికి సినిమా ఎమిటంటే పిలగాడు
వచ్చి  అడుకుంటున్నాడట అతనికి పాపం అనిపించి ధర్మం చేయడానికి జేబులొనుంచి చిల్లర దొరక్క జేబులొవున్న డబ్బులుమొత్తం తీశాడటండి ఇంకేముంది మనొడికి ఆడబ్బులు చూసేసరికి ఆగలేదు..లాక్కొని పరార్,ఇతను తేరుకునే సరికి వాడు జంప్ వాడి అద్రుష్టం ఏమిటంటే వాడు రొడ్డు సగానికి వెళ్ళేసరికి బుస్ అడ్డం వఛ్చింది వాడు చల్లగా అక్కడనుంచి జారుకున్నాడు.
జాగ్రత్త!!

ఆతరువాత మన జనాల హడావిడి ఎలాగూ మాములే కదండి,అందరూ పొగయ్యారు ఇంక మొదలు పెట్టారు ప్రశ్నల వర్షం…

ఇంతలొనే మాబస్సు వచ్చింది జనాలు అంతా అక్కడ పొగయ్యారు కదా ఇక్కడ తక్కువ మందే ఉన్నారు వెంటనే ఎక్కేసి కూర్చున్ననని పొరపడ్డారా అబ్బే లేదండి మనకి అంతసీన్ లేదండి నుంచున్నాను…

తెగింది!!

ఎంటా తెగింది!! అని చూస్తున్నారా ,మరి ఏమి లేదండి,
నా స్నేహితుడు ఒకడున్నాడు మీమిద్దరం నిన్న రాత్రి షేవింగ్ చేఇంచు కొవడానికి షాప్ కి వెల్లామా అప్పటికే చాలా పొద్దుపొఇఉన్నది,మావాడేమొ ఫొను మాట్లాడుతూన్నాడు షొప్ వాడు త్వరగా నాకు చేస్థుంటే మావాడు వచ్చి నేను వెల్తున్నాను అని చేప్పి వేళ్లిపొయాడు, నీను చిన్నగా రూం కి వెళ్లే సరికి మావాడికి
గడ్డం తేగింది….ఎలాగొ తెలుసా..మావాడు ఇంటిదగ్గర నుంచివచచ్చేటప్పుడే షేవింగ్ కిట్ తెచ్చుకున్నాడట,అది అప్పుడు వాడికి గుర్తుకువచ్చి  ఫొన్ మాట్లాడుతూ వెళ్లి పొయాడు..చివరి ఎలాచేయాలొ లొ అర్థం కాక నెమ్మదిగా

 చేస్తుంటె కావటం లేదని చర్మం లాగి గట్టిగా గీకాడట ఇంకేముంది జరగరాని గొరం జరిగిపొఇంది, ఇది అండి జరిగిన సంగతి!!

మీరు దీనిని చదివి కాసేపునవ్వుకుంటారని  రాసానేకాని నేను మావాడినికించపరచాలని కాదు!!

కాంగ్రెస్ ప్రబుత్వమా లేక ప్రతిపక్షమా…

కాంగ్రెస్ దాని పొకడ చూస్తుంటే అసలు ప్రబుత్వం లాగా లేదు,
ప్రతిపక్షాలా మీదా ఎదురు దాడి చేయడం ,నాకన్నా నువ్వే ఎక్కువ తిన్నా వనడం ఛీ..కండించాలి కాని !! కాని ఒకటి నిజం వీళ్ళు  వచ్చాకనే రాజకియాలు మరింతగా దిగజారాఈ.ప్రతిపక్షము లొ ఉన్నప్పటి   కన్నా ,అదికారము ఉందికదా అని మరి పేట్రేగి పొతున్నారు..     

కుదిరితే కులం లేకపొతే స్త్రీ….

మన రాజకీయనాయకులకు ఒకటే తెలుసు కుదిరితే కులాన్ని లేకపొతే మతాన్ని ఇక చివరికి స్త్ర్రీ ని ప్రయొగిస్తారు,వీరికి స్వలాబాలే కాని దేశ బవిషత్ పట్టదు .
ఇప్పుడు మన రాష్ట్రపతి అబ్యర్థి విష్యంలొ అదే కాంగ్రెస్ వలంబిస్తున్న దానికి ఇదే నిదర్సనం.కాదంటారా.
 

లాలూ ప్రసాద్ …జపాన్.

ఒక సారి జపాన్ ప్రసిడెంట్ ఇండియా కు అందునా బీహార్ కు వచ్చాదట ,బీహార్ ని నాకు 3 సం||రాలు నాకు ఇవ్వండి నీను జపాన్ లాగా తయారు చేస్తా అన్నాడట…అప్పుడు మన లాలూ ఎమన్నా డో తెలుసా… నీకు 3 సం||రాలు కావాలి నాకు 3రొజులు మీ జపాన్ ని ఇవ్వు బీహార్ కంటే దరిద్రంగా తయారుచేస్థ్జా అని అన్నాడటా..ఆ రహస్యం ఎమిటొ మన మంత్రి గారి ని అడుగుదామా….!

జానా రెడ్ది …

మా మాష్టారు ఈరొజు తరగతి గది లొ కాసేపు  ఫ్రీ కొసం ఒక జొకు ఒకటి చెప్ఫారు,
ఏమి టంటే…
కాంగ్రెస్ ప్రబుత్వం వచ్చిన కొత్తలొ జానా రెడ్ది గారి ని విలేకరులు ఇలా అడిగారట.
వి.లే) మీ పేరు ?
జా.రే )  నా పేరా అండి మరే సహజంగా పేర్లు అందరికి ఉంటాయండి కాక పొతే ఎవరికి నచ్చిన  పేరు వాళ్లు పెట్టు కుంటువుంటారండి ఇది నిజమే కదండి అందుకే నాపేరు మీకు చేబుతునానండి అది నాపేరు మీకు తెలియదు కదూ  నాపేరు జానారేడ్డి.

మా సారు చెప్పే టప్పుడు నాకు నవ్వు ఆగలేదంటే నమ్మండి!!!

ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే ..ఆయన ఏది కూడా తిన్నగా చెప్పరట,
ఒక సారి టి.వి9 వాడు ఇంటర్ వివ్య్ లొ ఇదే విష్యం అడిగాడట దానికి కూడా మన మంత్రి గారు  తిన్నగా సమాదానం చెప్పలేదట.ఎమి మనిషి రా బాబు వీడు అని  నాకు అని పించింది.